యాచవరం (మనుబోలు)

(యాచవరం(మనుబోలు) నుండి దారిమార్పు చెందింది)

యాచవరం, నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

యాచవరం
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం మనుబోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు

మార్చు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామ విశేషాలు

మార్చు

యాచవరం గ్రామానికి చెందిన శ్రీ ఆలూరి రాము ఆచారి, ఏడురోజులలో, పెన్సిల్ తో, వందేమాతరం గీతాన్ని,పోస్టు కార్డుపై, ఒకవైపే, 140 దఫాలు వ్రాసి వార్తలలోకెక్కినారు. దీనిని "గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్"కు పంపించుతానని ఆయన చెప్పారు. [1]

మూలాలు

మార్చు