యునైటెడ్ ఫ్రంట్ (1967–1969, కేరళ)

రాజకీయ పార్టీల కూటమి

యునైటెడ్ ఫ్రంట్ (సెవెన్ పార్టీ అలయన్స్, సప్త కక్షి మున్నాని) అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీల కూటమి. ఇది 1967 కేరళ శాసనసభ ఎన్నికలలో గెలిచి రెండవ ఈఎంఎస్ నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.[1] దీనికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నాయకత్వం వహించింది. సంకీర్ణ సభ్యులు:[2][3]

యునైటెడ్ ఫ్రంట్
1967–1969
రూపొందిన తేదీ6 మార్చి 1967 (1967-03-06)
రద్దైన తేదీ24 అక్టోబరు 1969 (1969-10-24)
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
గవర్నర్
  • భగవాన్ సహాయ్
  • వి. విశ్వనాథన్
ముఖ్యమంత్రిఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
పార్టీలు
సభ స్థితిసంకీర్ణ ప్రభుత్వం
117 / 133
చరిత్ర
ఎన్నిక(లు)కేరళ శాసనసభ ఎన్నికలు 1967
అంతకుముందు నేతశంకర్ మంత్రివర్గం
తదుపరి నేతసి. అచ్యుత మీనన్ మొదటి మంత్రివర్గం
1967
సీట్లు గెలుచుకున్నారు సీట్లలో పోటీ చేశారు %
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ 52 59 23.51
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 19 22 08.57
సంఘట సోషలిస్ట్ పార్టీ 19 21 08.40
ముస్లిం లీగ్ 14 15 06.75
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్వతంత్రులు
కర్షక తొలిలాలి పార్టీ
కేరళ సోషలిస్ట్ పార్టీ

133 (4 స్వతంత్రులతో సహా)లో 117 మంది సభ్యులతో సంకీర్ణానికి అనుకూలమైన మెజారిటీ ఉంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1967, మార్చి 6న రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 30 నెలలు పూర్తి కాకముందే, అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అధికారం చేపట్టిన 32 నెలల తర్వాత 1969, అక్టోబరు 24న ప్రభుత్వం పడిపోయింది.

ఇవికూడా చూడండి

మార్చు
  • యునైటెడ్ ఫ్రంట్ (1970–1979, కేరళ)
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కేరళ

మూలాలు

మార్చు
  1. Koshi, Luke; Balan, Saritha S. (2017-06-19). "Kerala Chronicles: When a Coalition of Seven Political Parties Came Together Only to Fall Apart". The News Minute (in ఇంగ్లీష్).
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Kerala". Election Commission of India. Retrieved 16 June 2022.
  3. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Kerala" (PDF). Retrieved 16 June 2022.