యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (1967)
భారతదేశంలో రాజకీయ పార్టీ
యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఒక ఎన్నికల కూటమి, 1967 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు 1966 డిసెంబరులో ఏర్పడింది. ఈ ఫ్రంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సంయుక్త సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి. 280 సీట్లకు గాను ఫ్రంట్ 63 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల తర్వాత ఇది పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్‌తో విలీనమై యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడింది. రాష్ట్రంలో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్‌ను తొలగించి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[1]
యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ | |
---|---|
స్థాపకులు | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సంయుక్త సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ |
స్థాపన తేదీ | 1966 డిసెంబరు |
ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థులు | గెలుచిన సీట్లు | % ఓట్లు |
---|---|---|---|
సీపీఐ (ఎం) | 135 | 43 | 18.11% |
ఎస్.ఎస్.పి. | 26 | 7 | 2.13% |
సిపిఐ | 62 | 16 | 4.4% |
ఆర్ఎస్పీ | 16 | 6 | 2.14% |
ఎస్.యు.సి.ఐ. | 8 | 4 | 0.72% |
డబ్ల్యూపిఐ | 2 | 2 | 0.32% |
ఎం.ఎఫ్.బి. | 2 | 1 | 0.21% |
ఆర్.సి.పి.ఐ | 2 | 0 | 0.31% |