యువకులు (2005 సినిమా)

యువకులు 2005 డిసెంబర్ 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ తేజ్, సంగీత తివారి, అభినయశ్రీ, స్వాతి ప్రియా, ఆలీ, రజిత, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, జె.ఎ. సుందర్ సంగీతం అందించారు.[1]

యువకులు
దర్శకత్వంసాయి వెంకట్
నిర్మాతసాయి వెంకట్
తారాగణంకిరణ్ తేజ్, సంగీత తివారి, అభినయశ్రీ, స్వాతి ప్రియా, ఆలీ, రజిత, గుండు హనుమంతరావు
సంగీతంజె.ఎ. సుందర్
విడుదల తేదీ
డిసెంబర్ 10, 2005
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత, దర్శకత్వం: సాయి వెంకట్
  • సంగీతం: జె.ఎ. సుందర్
  • పాటలు: సుందర్
  • గానం: మల్లికార్జున్, జెస్సిగిప్ట్, విద్య, మాలతి

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "యువకులు". telugu.filmibeat.com. Retrieved 12 June 2018.