అభినయశ్రీ
అభినయశ్రీ తెలుగు నటి. ఎక్కువగా ప్రత్యేక గీతాలలో నటించింది. ఈమె తల్లి అనురాధ అలనాటి తెలుగు నటి. తెలుగులో 2004 లో విడుదలైన చిత్రం ఆర్యలో ఈమె నర్తించిన ఆ అంటే అమలాపురం గీతం ద్వారా గుర్తింపు పొందింది. ఆమె 2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్గా పాల్గొంది.[1]
అభినయశ్రీ | |
జన్మ నామం | ఆభినయశ్రీ |
జననం | చెన్నై,తమిళనాడు,భారతదేశం | 1984 జూలై 16
క్రియాశీలక సంవత్సరాలు | 2004 – ఇప్పటి వరకు |
నటించిన చిత్రాలు
మార్చు- పాండవులు (2014)
- ఊ..కొడతారా ఉలిక్కిపడతారా (2012) - గొల్ల సావిత్రి
- కిరీటం (2011) -శ్రావణి
- గ్లామర్ (2010)
- నిర్ణయం (2009)
- భైరవి (2009)
- ఏక్ నిరంజన్ -
- 4 కపుల్స్ (2009) - సరోజ
- మైఖేల్ మదన కామరాజు (2008) - జూలీ
- మల్లెపూవు (2008)
- మహారాజశ్రీ (2007)
- పైసాలో పరమాత్మ (2007)
- చందమామ (2007) - సక్కూబాయి
- ఆట (2007)
- అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ (2007)
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- నీకు నాకు (2006)
- సర్దార్ పాపన్న (2006)
- యువకులు (2005)
- ప్రేమికులు (2005)
- నాయుడు ఎల్.ఎల్.బి (2005)
- హంగామా (2005) - దివ్య
- ఎవడి గోల వాడిది (2005)
- శ్వేతనాగు (2004) - వాసుకి
- తెగింపు (2005)
- జై (2004)
- ఆర్య (2004)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- ఆప్తుడు (2004)
- అంజలి ఐ లవ్యూ (2004)
- స్నేహమంటే ఇదేరా (2001) - స్వాతి
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అభినయశ్రీ పేజీ
మూలాలు
మార్చు- ↑ Sakshi (4 September 2022). "కొన్ని భయాలున్నాయి నాకు : నటి అభినయ శ్రీ". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.