యువరాణి (జననం 1974 నవంబరు 30) ఒక భారతీయ నటి. ఆమె అనేక తమిళ చిత్రాలలో మహిళా ప్రధాన పాత్రల్లో నటించింది. అలాగే ఆమె టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటిస్తుంది. ఆమె బాషాలో రజనీకాంత్ సోదరిగా, తమిళ సీరియల్ చితిలో ప్రభావతిగా, తేండ్రాల్‌లో సుందరిగా నటించి గుర్తింపుతెచ్చుకుంది.[1][2]

యువరాణి
జననం (1974-11-30) 1974 నవంబరు 30 (వయసు 49)
భారతదేశం
ఇతర పేర్లుయువరాణి రవీంద్ర
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిరవీంద్ర
(m 2000)

అవార్డులు

మార్చు
  • ఆసియానెట్ టెలివిజన్ అవార్డులు 2017 - బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (నామినేషన్స్) - భార్య
  • ఆసియానెట్ టెలివిజన్ అవార్డులు 2018 - ఉత్తమ పాత్ర నటి (నామినేషన్స్) - భార్య

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా క్యారక్టర్ గమనికలు
1991 తంబి ఊరుక్కు పుధుసు జయంతి అరంగేట్రం
1991 అజగన్ విమల
1992 పుదు వరుషం సెవంతి
1993 జాతి మల్లి బెర్లిన్
1993 కోయిల్ కాళై ఉష
1993 మినిమిని పూచిగల్ భార్గవి
1993 కొండపల్లి రాజా కమల తెలుగు సినిమా
1993 ముఠా మేస్త్రీ తెలుగు సినిమా
1993 మాఫియా సుధ మలయాళ చిత్రం
1993 సెంధూరపాండి మీనా
1994 యుగళగీతం విద్యార్థి
1994 చిన్న మేడమ్ మీరా
1994 వీరమణి రాకేశ్వరి
1994 నీలా శుభా
1995 బాషా గీత
1995 పసుంపోన్ తేన్మొళి
1995 చెల్లకన్ను చంద్ర
1995 కర్ణా ప్రత్యేక ప్రదర్శన
1996 తిరుంబి పార్ మాధవి
1996 మాప్పిళ్ళై మనసు పూపోలా పొన్ని
1997 శక్తి రాణి
1999 అడుత కట్టం ఉష
2001 ఉల్లం కొల్లాయి పోగుతాయే లావణ్య
2001 పార్థలే పరవాసం మిస్ చెన్నై హోస్ట్
2001 కొట్టై మరియమ్మన్ రాణి
2002 సొల్ల మరంద కధై
2003 మంచు
2003 ఇంద్రు ముధాల్
2003 ఆసై ఆశయై వినోద్ కోడలు
2008 సిలంబట్టం దురైసింగం భార్య
2009 జగన్మోహిని మంగయార్కరసి
2010 తంబిక్కు ఇంధ ఊరు రాజశేఖర్ భార్య
2010 సింగం ధనలక్ష్మి
2010 ఇంద్రసేన
2010 గౌరవర్గల్ తొండమాన్ భార్య
2010 సుర సముద్రరాజు భార్య
2010 నీతన అవన్ వల్లాల్ భార్య
2010 కల్లూరి కలంగల్ వసంత
2010 తంబి అర్జునుడు
2010 కొట్టి మహేశ్వరి
2011 ఆడు పులి శ్రీమతి తిల్లైనాయకం
2012 ఇష్టం సంధ్య అత్త
2012 18 వయసు కార్తీక్ తల్లి
2012 మిరట్టల్ శంకర్ దాధా భార్య
2013 సింగం 2 ధనలక్ష్మి
2013 జన్నాల్ ఓరం సుబ్బయ్య తల్లి
2014 అళగీయ పాండిపురం
2014 ఎండ్రుమే ఆనందం
2015 ఇరవుం పగలుం వరుమ్
2015 కలై వేందన్
2016 సుమ్మవే ఆడువోం
2017 సింగం 3 ధనలక్ష్మి
2018 కడైకుట్టి సింగం సంయుక్త రాణి

టెలివిజన్

మార్చు
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ భాష
1996–1998 కాదల్ పగడాయి యమునా సన్ టీవీ తమిళం
కురంగు మనసు అర్చన సన్ టీవీ తమిళం
2000–2001 చితి ప్రభావతి కృష్ణన్ సన్ టీవీ తమిళం
లవ కుశ సీత సన్ టీవీ తమిళం
2002 మాంగళ్యం IPS సన్ టీవీ తమిళం
2006–2010 అగ్ని ప్రవేశం మంజుల జయ టీవీ తమిళం
2007–2008 సూర్యవంశం నందిని సన్ టీవీ తమిళం
2008 తిరువిళయాడల్ ఇంద్రాణి సన్ టీవీ తమిళం
శ్రీ మహాభాగవతం యశోద ఏషియానెట్ మలయాళం
2008–2010 సెంతురపూవే ఈశ్వరీ దేవి సన్ టీవీ తమిళం
2009 కల్యాణం అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, మాయావతి సన్ టీవీ తమిళం
2009 సొల్లతాన్ నినైకిరెన్ జీ తమిళం తమిళం
2010–2013 తెండ్రాల్ తిరుపుర సుందరి లక్ష్మణ్ సన్ టీవీ తమిళం
2013–2014 మామియార్ తేవై గాయత్రి జీ తమిళ్ తమిళం
2013–2014 ఉరవుగల్ సంగమం రాజ్ టీవీ తమిళం
2014 మన్నన్ మగల్ అరుంధతి జయ టీవీ తమిళం
2016–2019 భార్య జయప్రభ విశ్వనాథన్ ఏషియానెట్ మలయాళం
2016 పాసమలర్ వైతీశ్వరి సన్ టీవీ తమిళం
2017 లక్ష్మీ కళ్యాణం రాజరాజేశ్వరి విజయ్ టీవీ తమిళం
గంగ కనక సన్ టీవీ తమిళం
2017–2018 పూవే పూచూడవా సుభద్ర జీ తమిళ్ తమిళం
2018 పొన్నుక్కు తంగ మనసు శాంతి విజయ్ టీవీ తమిళం
2019 చంద్రకుమారి రోహిణి శివనేశన్ సన్ టీవీ తమిళం
2020 మిన్నలే కమలా సుందరమూర్తి / భైరవి సన్ టీవీ తమిళం

మూలాలు

మార్చు
  1. "A formula one serial". The Hindu. 2001-10-10. Archived from the original on 2009-07-04. Retrieved 2013-10-13.
  2. "Yuvarani". nettv4u.com. Archived from the original on 27 ఏప్రిల్ 2015. Retrieved 20 April 2015.