రజినీకాంత్
సుప్రసిద్ధ సినీ నటుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రజినీకాంత్ సినిమా నటుడు. దేశంలో, ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటక, ఇండియాలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు.
రజినీకాంత్ | |
---|---|
![]() | |
జననం | శివాజీరావ్ గయక్వాడ్ డిసెంబరు 12, 1950 1950 డిసెంబరు 12[1] కర్ణాటక రాష్ట్రం,భారత దేశం |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | రజని సూపర్ స్టార్ తలైవర్(నాయకుడు) |
వృత్తి | సినిమా నటుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | లత రజినీకాంత్ |
పిల్లలు | ఐశ్వర్య ధనుష్ సౌందర్య రజినీకాంత్ |
తండ్రి | రామోజీరావు గయక్వాడ్ |
తల్లి | జిజాబాయ్ |
వెబ్సైటు | |
rajinifans.com |
వివిధ భాషలలో ఆరంగేట్రంసవరించు
చిత్ర సంకలనంసవరించు
సంఖ్య | సినిమా పేరు | పాత్ర | సహ నటీ నటులు | భాష | దర్శకుడు | సంగీత దర్శకుడు | విడుదల తేదీ |
1. | ఆపూర్వ రాగంగళ్ | అపస్వరమ్ | కమల్ హాసన్, సుందర్రాజన్, జయసుధ, శ్రీవిద్య | తమిళం | కె.బాలాచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 18.08.1975 |
2. | కథ సంగమ | గంగాధర్ | కన్నడం | పుట్టన్న | విజయభాస్కర్ | 23.01.1976 | |
3. | అంతులేని కథ | మూర్తి | జయప్రద | తెలుగు | కె.బాలాచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 27.02.1976 |
4. | మూన్రు ముడిచ్చు | కమల్ హాసన్, శ్రీదేవి | తమిళం | కె.బాలాచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 22.10.1976 | |
5. | బాలు జెను | రాంగోపాల్, గంగాధర్, ఆరతి | కన్నడం | కె.ఎన్. భూషణం & బాలన్ | జి.కె. వెంకటేష్ | 10.12.1976 | |
6. | అవర్ గళ్ | రామనాధ్ | కమల్ హాసన్, సుజాత | తమిళం | కె.బాలాచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 25.02.1977 |
7. | కవి కుయిల్ | తమిళం | దేవరాజ్, మోహన్ | ఇళయరాజా | 29.07.1977 | ||
8. | రఘుపతి రాఘవ రాజారామ్ | తమిళం | దురై | శఖర్ గణేష్ | 12.08.1977 | ||
9. | చిలకమ్మ చెప్పింది | కాశీ | తెలుగు | ఎరంకి శర్మ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 13.08.1977 | |
10. | బువ్నా ఒరు కెళ్వీ కురి | తమిళం | ఎస్.పి.ముత్తురామన్ | ఇళయరాజా | 02.09.1977 | ||
11. | ఒండు ప్రేమాడ కథే | కన్నడం | ఎస్.ఎం. జోయ్ సైమన్ | 02.09.1977 | |||
12. | 16 వయతినిలే | పరట్టయి | కమల్ హాసన్, శ్రీదేవి | తమిళం | భారతి రాజా | ఇళయరాజా | 15.09.1977 |
13. | సహోదరర పావాల్ | కన్నడం | కె.ఎస్.ఆర్. దాస్ | సత్యం | 16.09.1977 | ||
14. | ఆడు పులి అట్టం | తమిళం | ఎస్.పి.ముత్తురామన్ | విజయభాస్కర్ | 30.09.1977 | ||
15. | గాయత్రి | తమిళం | ఆర్. పట్టాభిరామ్ | ఇళయరాజా | 07.10.1977 | ||
16. | కుంకుమ రక్షే | కన్నడం | ఎస్.కె.ఎ. చారి | విజయభాస్కర్ | 14.10.1977 | ||
17. | ఆరుపుష్పంగల్ | తమిళం | కె.ఎమ్. బాలకృష్ణన్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 10.11.1977 | ||
18. | తొలిరేయి గడిచింది | తెలుగు | కె.ఎస్. రామిరెడ్డి | సత్యం | 17.11.1977 | ||
19. | ఆమె కథ | తెలుగు | కె.రాఘవేంద్రరావు | చక్రవర్తి | 18.11.1977 | ||
20. | గలాటే సంసార | కన్నడం | సి.వి. రాజేంద్రన్ | జి.కె. వెంకటేష్ | 02.12.1977 | ||
21. | శంకర్ సలీమ్ సైమన్ | తమిళం | పి. మాధవన్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 10.02.1978 | ||
22. | కిలాడి కిట్టు | శ్రీకాంత్ | కన్నడం | కె.ఎస్.పి. దాస్ | మోహన్ కుమార్ | 03.03.1978 | |
23. | అన్నదమ్ముల సవాల్ సహోదరర పావాల్ రిమేక్ | తెలుగు | కె.ఎస్.ఆర్.దాస్ | చెళ్ళపిళ్ళ సత్యం | 03.03.1978 | ||
24. | ఆయిరం జెన్మంగల్l | తమిళం | Durai | ఎమ్మెస్ విశ్వనాథన్ | 10.03.1978 | ||
25. | Maathu Tappada Maga | chandru | Kannada | Peketi Sivaram | ఇళయరాజా | 31.03.1978 | |
26. | Mangudi Minor | తమిళం | V.C.Gunanathan | Chandrabose | 02.06.1978 | ||
27. | Bairavi | తమిళం | M.Bhaskar | ఇళయరాజా | 02.06.1978 | ||
28. | Ilamai Oonjaladukirathu | Murli | తమిళం | Sridhar | ఇళయరాజా | 09.06.1978 | |
29. | Sadhurangam | తమిళం | Durai | V.Kumar | 30.06.1978 | ||
30. | Vanakkatukuriya Kathaliye | తమిళం | Thirulokachander | ఎమ్మెస్ విశ్వనాథన్ | 14.07.1978 | ||
31. | వయసు పిలిచింది | తెలుగు | Sridhar | ఇళయరాజా | 04.08.1978 | ||
32. | Mullum Malarum | Kali | తమిళం | Mahendiran | ఇళయరాజా | 15.08.1978 | |
33. | Iraivan Kodutha Varam | తమిళం | A.Bhimasingh | ఎమ్మెస్ విశ్వనాథన్ | 22.09.1978 | ||
34. | Thappida Thala | Devu | Kannada | కె. బాలచందర్ | Vijayabasker | 06.10.1978 | |
35. | Thappu Thalangal | తమిళం | కె.బాలచందర్ | Vijayabasker | 30.10.1978 | ||
36. | Aval Appadithan | Advertising Boss | తమిళం | C.Rudhriah | ఇళయరాజా | 30.10.1978 | |
37. | Thai Meethu Sathiyam | తమిళం | R.Thyagarajan | Sankar Ganesh | 30.10.1978 | ||
38. | En Kelvikku Enna Bathil | తమిళం | P.Madhavan | ఎమ్మెస్ విశ్వనాథన్ | 09.12.1978 | ||
39. | Justice Gopinath | Sivaji Ganesan | తమిళం | Yoganand | K.S.viswanathan | 16.12.1978 | |
40. | Priya | Private Detective Ganesh | Sridevi | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 22.12.1978 |
41. | Priya | Kannada | S.P.Muthuraman | ఇళయరాజా | 12.01.1979 | ||
42. | Kuppathu Raja | తమిళం | Ramanna | ఎమ్మెస్ విశ్వనాథన్ | 12.01.1979 | ||
43. | ఇద్దరూ అసాధ్యులే | తెలుగు | K.S.R.Das | చెళ్ళపిళ్ళ సత్యం | 25.01.1979 | ||
44. | Allauddinum Albhutha Vilakkum | Malayalam | I.V.Sasi | Devarajan | 14.04.1979 | ||
45. | Ninaithale Inikkum | Kamal Hassan, Jayaprada | తమిళం | కె. బాలచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 14.04.1979 | |
46. | అందమైన అనుభవం | తెలుగు | కె. బాలచందర్ | ఎమ్మెస్ విశ్వనాథన్ | 19.04.1979 | ||
47. | Allaudinaum Arputha Vilakkum | Kamruddin | తమిళం | I.V.Sasi | Devarajan | 08.06.1979 | |
48. | Dharma Yuddam | Raja | తమిళం | R.C.Sakthi | ఇళయరాజా | 29.06.1979 | |
49. | Naan Vazhavaippen | Michael D' Souza | Sivaji Ganesan, K.R. Vijaya | తమిళం | D.Yoganand | ఇళయరాజా | 10.08.1979 |
50. | టైగర్ | తెలుగు | N.Ramesh | చెళ్ళపిళ్ళ సత్యం | 05.09.1979 | ||
51. | Aarilirunthu Arubathu Varai | Santhanam | Cho Ramaswamy | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 14.09.1979 |
52. | Annai Oru Alayam | తమిళం | R.Thyagarajan | ఇళయరాజా | 19.10.1979 | ||
53. | అమ్మ ఎవరికైన అమ్మే | తెలుగు | R.Thyagarajan | ఇళయరాజా | 08.11.1979 | ||
54. | Billa | Billa/ Raja | Sripriya | తమిళం | R.Krishnamoorthy | ఎమ్మెస్ విశ్వనాథన్ | 26.01.1980 |
55. | రామ్ రాబర్ట్ రహీమ్ | రామ్ | తెలుగు | విజయనిర్మల | చక్రవర్తి | 31.05.1980 | |
56. | Anbukku Naan Adimai | Gopinath | Sujatha | తమిళం | R.Thyagarajan | ఇళయరాజా | 04.06.1980 |
57. | Kali | Kaali | తమిళం | I.V.Sasi | ఇళయరాజా | 03.07.1980 | |
58. | మాయదారి కృష్ణుడు | తెలుగు | R.Thyagarajan | ఇళయరాజా | 19.07.1980 | ||
59. | Naan Potta Saval | తమిళం | Puratchidasan | ఇళయరాజా | 07.08.1980 | ||
60. | Johnny | Johnny | Sridevi | తమిళం | Mahendran | ఇళయరాజా | 15.08.1980 |
61. | కాళి | కాళి | చిరంజీవి, సీమ, ఫటాఫట్ జయలక్ష్మి (అలంగరం) | తెలుగు | I.V.Sasi | ఇళయరాజా | 19.09.1980 |
62. | Ellam Un Kairasi | తమిళం | M.A.Thirumugam | ఇళయరాజా | 09.10.1980 | ||
63. | Polladhavan | తమిళం | V.Srinivasan | ఎమ్మెస్ విశ్వనాథన్ | 06.11.1980 | ||
64. | Murattu Kalai | Kalaiyan | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 20.12.1980 | |
65. | Thee | తమిళం | R.Krishnamoorthy | ఎమ్మెస్ విశ్వనాథన్ | 26.01.1981 | ||
66. | Kazhugu | Rati Agnihotri, Cho Ramaswamy | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 06.03.1981 | |
67. | Thillu Mullu | Indran/Chandran | తమిళం | K. Balachander | ఎమ్మెస్ విశ్వనాథన్ | 01.05.1981 | |
68. | Garjanai | తమిళం | C.V.Rajendran | ఇళయరాజా | 06.08.1981 | ||
69. | Garjanam | Malayalam | C.V.Rajendran | ఇళయరాజా | 14.08.1981 | ||
70. | Netrikan | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 15.08.1981 | ||
71. | Garjane | Murali | Kannada | V.C.Rajendran | ఇళయరాజా | 23.10.1981 | |
72. | Ranuva Veeran | తమిళం | S.P.Muthuraman | ఎమ్మెస్ విశ్వనాథన్ | 26.10.1981 | ||
73. | Pokkiri Raja | Raja/Ramesh | Sridevi, Raadhika Sarathkumar | తమిళం | S.P.Muthuraman | ఎమ్మెస్ విశ్వనాథన్ | 14.01.1982 |
74. | Thanikattu Raja | తమిళం | V.C.Gohanathan | ఇళయరాజా | 12.03.1982 | ||
75. | Ranga | Ranga | తమిళం | R.Thyagarajan | Sankar Ganesh | 14.04.1982 | |
76. | Puthukavithai | Saritha | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 11.06.1982 | |
77. | Enkeyo Ketta Kural | Ambika, Radha, Meena | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 14.08.1982 | |
78. | Moondru Mugam | Alex Pandian, Arun, John | Raadhika Sarathkumar | తమిళం | A.Jagannathan | Sankar Ganesh | 01.10.1982 |
79. | Paayum Puli | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 14.01.1983 | ||
80. | Thudikkum Karangal | తమిళం | Sridhar | S.P.Bala. | 04.03.1983 | ||
81. | Andha Kanoon | Vijay Kumar Singh | Hindi | T.Rama Rao | Lakmikant Pyarelal | 07.04.1983 | |
82. | Thai Veedu | తమిళం | B.Thyagarajan | Sankar Ganesh | 14.04.1983 | ||
83. | Sivappu Sooriyan | Vijay | Radha, Saritha | తమిళం | V.Srinivasan | ఎమ్మెస్ విశ్వనాథన్ | 27.05.1983 |
84. | Jeet Hamaari | Hindi | R.Thyagarajan | Bappi Lahiri | 17.06.1983 | ||
85. | Adutha Varisu | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 07.07.1983 | ||
86. | Thanga Magan | Madhavi | తమిళం | A.Jagannathan | ఇళయరాజా | 04.11.1983 | |
87. | Meri Adaalat | Hindi | A.T.Raghu | Bappi Lahiri | 13.01.1984 | ||
88. | Naan Mahaan Alla | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 14.01.1984 | ||
89. | Thambikku Entha Ooru | Balu | Madhavi | తమిళం | Rajasekar | ఇళయరాజా | 20.04.1984 |
90. | Kai Kodukkum Kai | Kaalimuthu | తమిళం | Mahendran | ఇళయరాజా | 15.06.1984 | |
91. | Ethe Naasaval | Telugu | Puratshidasan | ఇళయరాజా | 15.06.1984 | ||
92. | Anbulla Rajinikanth | Rajinikanth | Ambika, Meena | తమిళం | K.Natraj | ఇళయరాజా | 02.08.1984 |
93. | Gangvaa | Hindi | Rajasekar | Bappi Lahiri | 14.09.1984 | ||
94. | Nallavanuku Nallavan | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 22.10.1984 | ||
95. | John Jani Janardhan | Hindi | T.Rama Rao | Lakshmikant Pyarelal | 26.10.1984 | ||
96. | Naan Sigappu Manithan | Sathyaraj, Ambika, Bhagyaraj | తమిళం | S. A. Chandrasekar | ఇళయరాజా | 12.04.1985 | |
97. | Mahaguru | Hindi | S.S.Ravichandra | Bappi Lahiri | 26.04.1985 | ||
98. | Un Kannil Neer Vazhindal | తమిళం | Balu Mahendra | ఇళయరాజా | 20.06.1985 | ||
99. | Wafadaar | Ranga | Hindi | Dasari Narayana Rao | బప్పీ లహరి | 01.09.1985 | |
100 | శ్రీ రాఘవేంద్ర | Sri Raghavendra | Lakshmi, Vishnuvardhan | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 01.09.1985 |
101 | Bewafai | Hindi | R.Thyagaarrajan | బప్పీ లహరి | 20.09.1985 | ||
102 | Padikkadavan | Raja | Sivaji Ganesan, Ambika | తమిళం | Rajasekar | ఇళయరాజా | 11.11.1985 |
103 | Mr. Bharath | Bharath | Sathyaraj, Ambika | తమిళం | S. P.Muthuraman | ఇళయరాజా | 10.01.1986 |
104 | Nann Adimai Illai | Sridevi | తమిళం | Dwarakish | Vijay Anand | 01.03.1986 | |
105 | జీవన పోరాటం | Telugu | Rajachandra | చక్రవర్తి | 10.04.1986 | ||
106 | Viduthalai | Raja | Vishnuvardhan, Sivaji Ganesan, Madhavi | తమిళం | K.Vijayan | Chandra Bose | 11.04.1986 |
107 | Bhagwan Dada | Bhagwan Dada | Rakesh Roshan, Sridevi, Hrithik Roshan | Hindi | J.Om.Prakash | 25.04.1986 | |
108 | Asli Naqli | Birju Ustad | Hindi | Sudarsan Nag | Lakshmikant Pyarelal | 17.10.1986 | |
109 | Dosti Dhushman | Rishi Kapoor, Jeetendra, Pran, Kadar Khan, Asrani, Shakti Kapoor, Amrish Puri, Banupriya, Kimi Katkar, Poonam Dhillon | Hindi | T.RamaRao | Lakshmikant Pyarelal | 31.10.1986 | |
110 | Maaveeran | Jaishankar, Ambika | తమిళం | Rajasekar | ఇళయరాజా | 01.11.1986 | |
111 | Velaikaran | Raghupathi, s/o Gajapathi, s/o Valayapathi, s/o... | Amala | తమిళం | Sp.Muthuraman | ఇళయరాజా | 07.03.1987 |
112 | Insaff Kaun Karega | Dharmendra, Pran, Gulshan Grover, Jayaprada, Madhavi | Hindi | Sudarsan Nag | Lakshmikant Pyarelal | 19.06.1987 | |
113 | Oorkavalan | Radhika | తమిళం | Manobala | Sankarganesh | 04.09.1987 | |
114 | Manithan | Rubini | తమిళం | S.P Muthuraman | ChandraBose | 21.10.1987 | |
115 | Uttar Dakshan | Jackie Shroff, Anupam Kher, Madhuri Dixit | Hindi | Prabhat Kanna | Lakshmikant Pyarelal | 13.11.1987 | |
116 | Tamacha | Jeetendra, Anupam Kher, Amirtha Singh, Bhanupriya | Hindi | Ramesh Ahuja | బప్పీ లహరి | 26.02.1988 | |
117 | Guru Sishyan | Prabhu Ganesan, Gouthami | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 13.04.1988 | |
118 | Dharmathin Thalaivan | Shankar | Prabhu Ganesan, Kushboo, Suhasini | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 24.09.1988 |
119 | Bloodstone | Shyam Sabu | Brett Stimely, Anna Nicholas | English | Dwight Little | ఇళయరాజా | 07.10.1988 |
120 | Kodi Parakuthu | Asst Commissioner Erode Shiva Giri | Amala | తమిళం | Bharathiraja | హంసలేఖ | 08.11.1988 |
121 | Rajathi Raja | Radha | తమిళం | R.Sundar Rajan | ఇళయరాజా | 04.03.1989 | |
122 | Siva | Siva | Sobhana, Raghuvaran | తమిళం | Ammerjan | ఇళయరాజా | 05.05.1989 |
123 | Raja Chinna Roja | Gouthami | తమిళం | S.P.Muthuramna | ChandraBose | 20.07.1989 | |
124 | మాప్పిళ్ళై | అమల, శ్రీవిద్య | తమిళం | Rajasekar | ఇళయరాజా | 28.10.1989 | |
125 | Bhrashtachar | Mithun Chakraborty, Rekha | Hindi | RameshSippy | Lakshmikant Pyarilal | 01.12.1989 | |
126 | Chaalbaaz | Jaggu (taxi driver) | Sridevi, Sunny Deol, Anupam Kher | Hindi | Pankaj Parashar | Lakshmikant Pyarelal | 08.12.1989 |
127 | Panakkaran | Gouthami, Vijayakumar | తమిళం | P.Vasu | ఇళయరాజా | 14.01.1990 | |
128 | Athisaya Piravi | Kanaka | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా | 15.06.1990 | |
129 | Dharmadorai | Dharmadorai | Gouthami | తమిళం | Rajasekar | ఇళయరాజా | 14.01.1991 |
130 | Hum | Kumar | Amitabh Bachchan, Govinda, Kimi Katkar, Shilpa Shirodkar, Deepa Sahi | Hindi | Mukul S. Anand | Lakshmikant Pyarelal | 01.02.1991 |
131 | Farishtay | Inspector Arjun Singh Tange | Dharmendra, Sridevi, Vinod Khanna | Hindi | Anil Sharma | బప్పీ లహరి | 22.02.1991 |
132 | Khoon Ka Karz | Kishan/Assistant Commissioner Yamdoot | Vinod Khanna, Sanjay Dutt | Hindi | Mukul S. Anand | Lakshmikant Pyarelal | 01.03.1991 |
133 | Phool Bane Angaray | Rekha, Prem Chopra | Hindi | K.C.Bokadia | బప్పీ లహరి | 12.07.1991 | |
134 | Nattukku Oru Nallavan | Juhi Chawla, Kushboo | తమిళం | V.Ravichandran | Hamselekha | 02.10.1991 | |
135 | దళపతి | Surya | Mammootty, Shobana, Arvind Swamy, Bhanupriya | తమిళం | Mani Ratnam | ఇళయరాజా | 05.11.1991 |
136 | మన్నన్ | Krishna | విజయశాంతి, కుష్బూ | తమిళం | P. Vasu | ఇళయరాజా | 14.01.1992 |
137 | Tyagi | Prem Chopra, Shakti Kapoor | Hindi | K.C.Bokadia | బప్పీ లహరి | 29.05.1992 | |
138 | Annamalai | Annamalai | Kushboo, Sarath Babu | తమిళం | Suresh Krishna | Deva | 27.06.1992 |
139 | Pandiyan | Pandiyan | Kushboo | తమిళం | S.P.Muthuraman | ఇళయరాజా, Karthick Raja | 25.10.1992 |
140 | Insaniyat Ke Devta | Raaj Kumar, Vinod Khanna | Hindi | K.C.Bokadia | Anand Miland | 12.02.1993 | |
141 | Yejaman | Vaanavarayan | Meena | తమిళం | R.V.Udhayakumar | ఇళయరాజా | 18.02.1993 |
142 | Uzhaippali | Roja | తమిళం | P. Vasu | ఇళయరాజా, Karthik Raja | 24.06.1993 | |
143 | Valli | Cameo Appearance | Suresh, Priya Raman | తమిళం | K. Nataraj | ఇళయరాజా, Karthik Raja | 24.06.1993 |
144 | Veera | Muthuveerappan | Meena, Roja | తమిళం | Suresh Krishna | ఇళయరాజా | 14.04.1994 |
145 | బాషా | Manick Baasha/ Manickam | Nagma | తమిళం | Suresh Krishna | దేవా | 12.01.1995 |
146 | పెదరాయుడు | మోహన్ బాబు, సౌందర్య | Telugu | Raviraj P | కోటి | 15.06.1995 | |
147 | Aatank Hi Aatank | Munna | Aamir Khan, Juhi Chawla, Pooja Bedi | Hindi | Dilip Sankar | బప్పీ లహరి | 04.08.1995 |
148 | ముత్తు | ముత్తు | మీనా, శరత్ బాబు | తమిళం | కె. ఎస్. రవికుమార్ | ఎ. ఆర్. రెహమాన్ | 23.10.1995 |
149 | Bhagyadevta | Bengali | Raghu Ram | Burman Brothers | 23.12.1995 | ||
150 | అరుణాచలం | అరుణాచలం | సౌందర్య, రంభ | తమిళం | సి. సుందర్ | దేవా | 10.04.1997 |
151 | నరసింహ | నరసింహ | సౌందర్య, రమ్య కృష్ణన్, శివాజీ గణేశన్ | డబ్బింగ్ సినిమా | కె.ఎస్. రవికుమార్ | ఏ.ఆర్. రెమహన్ | 10.04.1999 |
152 | Bulundi | Cameo Appearance as Thakur | Anil Kapoor | Hindi | 1999 | ||
153 | బాబా | Baba | మనీషా కొయిరాలా | తమిళం | సురేష్ కృష్ణ | ఎ. ఆర్. రెహమాన్ | 15.08.2002 |
154 | చంద్రముఖి | డా. శరవరణన్ | జ్యోతిక, ప్రభు, నయనతార | తమిళం | పి. వాసు | విద్యాసాగర్ | 14.04.2005 |
155 | శివాజీ | శివాజీ | శ్రియా సరన్ | తమిళం | శంకర్ | ఎ.ఆర్. రెహమాన్ | 15.06.2007 |
156 | కుచేలన్ | అశోక్ రాజ్ |
పశుపతి, నయనతార | తమిళం | పి. వాసు | జి.వి. ప్రకాష్ కుమార్ | జూలై 18, 2008 |
157 | సుల్తాన్ ది వారియర్ | వాయిస్ | తమిళం | సౌందర్య రజనీకాంత్ అశ్విన్ | ఎ.ఆర్. రెహమాన్ | In Production | |
158 | రోబో | ఐశ్వర్యా రాయ్ | తమిళం | శంకర్ | ఎ.ఆర్. రహమాన్ | G.S.SWAMY 01-10-2010 | |
159 | కొచ్చాడియన్ | తమిళం | సౌందర్య రజనీకాంత్ అశ్విన్ | ఎ.ఆర్. రహమాన్ | 23-05-2014 | ||
160 | విక్రమసింహ | విక్రమసింహ | తెలుగు | సౌందర్య రజనీకాంత్ అశ్విన్ | ఎ.ఆర్. రహమాన్ | 23-05-2014 | |
161 | లింగా | లింగా | సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి | తమిళం, తెలుగు | ఎ.ఆర్. రహమాన్ | ||
162 | కబాలి | కబాలి | రాధికా ఆప్టే | తమిళం, తెలుగు | పా. రంజిత్ | సంతోష్ నారాయణ్ | 22.07.2015 |
163 | కాలా | కాలా (కరికాలన్) | హూమా ఖురేషి, ఈశ్వరిరావు | తమిళం, తెలుగు | పా. రంజిత్ | సంతోష్ నారాయణ్ | 07.06.2018 |
164 | రోబో 2.0 | రోబో 2.0 | శంకర్ | ఎ. ఆర్. రెహమాన్ | |||
165 | పేట | కాలి/పేట | త్రిష, సిమ్రాన్ | కార్తిక్ సుబ్బరాజు | |||
166 | దర్బార్ | నయనతార, నివేద థామస్ | A.R. మురుగదాస్ | ||||
167 | పెద్దన్న | నయనతార, కీర్తి సురేష్ | శివ | 04.11.2021[2] |
పొందిన పురస్కారాలుసవరించు
● ఇతనికి 2016 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది[3].
● 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు.[4]
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Rajinikanth. |
- పాడల్.కాం లో రజినీకాంత్ పరిచయం
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రజినీకాంత్ పేజీ
- సూపర్ స్టార్ రజినీకాంత్
- రజినీకాంత్ పాటలు
పుస్తకాలుసవరించు
ది నేమ్ ఈజ్ రజనీకాంత్[5] | |
మొదటి ప్రచురణ ముఖ చిత్రము | |
కృతికర్త: | గాయత్రి శ్రీకాంత్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | ఇంగ్లీష్ |
విభాగం (కళా ప్రక్రియ): | జీవిత చరిత్ర |
ప్రచురణ: | ఓం బుక్స్ ఇంటర్నేషనల్ |
విడుదల: | మార్చి,2008 |
పేజీలు: | 370 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 9788187108443 |
మూలాలుసవరించు
- ↑ "'Even more acclaim will come his way' - Times of India". Retrieved 2008-07-10.
- ↑ "Peddanna Trailer: Rajinikanth's Commercial Action Drama". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-27. Retrieved 2021-10-27.
- ↑ 2016 పద్మపురస్కారాల జాబితా
- ↑ "ఈ అవార్డ్ వారికి అంకితం: రజనీకాంత్". andhrajyothy. Retrieved 2021-10-25.
- ↑ రిడిఫ్ఫ్ వారి అధికారిక వెబ్సైట్ నుండి The Name Is Rajinikanth పుస్తకాల వివరాలుజులై 11,2008న సేకరించబడినది.