బొబ్బిలి రాయుడు
బొబ్బిలి రాయుడు 1994, జూలై 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1993లో వచ్చిన తమిళ సినిమా సెంధూరపండికి ఇది డబ్బింగ్. తెలుగులో ఈ సినిమాని శ్రీ విజయలక్ష్మి కమర్షియల్స్ బ్యానర్‌పై ఎ.విజయలక్ష్మి నిర్మించింది.
బొబ్బిలి రాయుడు | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
స్క్రీన్ ప్లే | ఎస్.ఎ.చంద్రశేఖర్ |
నిర్మాత | ఎ.సత్యకుమారి |
తారాగణం | విజయ్ యువరాణి విజయ కాంత్ గౌతమి |
ఛాయాగ్రహణం | రవిశంకర్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయలక్ష్మి కమర్షియల్స్ |
విడుదల తేదీ | 1994 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విజయ్
- యువరాణి
- విజయ కాంత్
- గౌతమి
- విజయకుమార్
- మనోరమ
- పొన్నాంబలం
- ఎస్.ఎస్.చంద్రన్
- ఎస్.ఎ.చంద్రశేఖర్
- తిరుప్పూర్ రామస్వామి
- చాప్లిన్ బాలు
- ఓ.ఎ.కె.సుందర్
- మీసై మురుగేశన్
సాంకేతికవర్గం
మార్చు- కథ: శోభా చంద్రశేఖర్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఎ.చంద్రశేఖర్
- సంగీతం: దేవా
- పాటలు:రాజశ్రీ
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- ఛాయాగ్రహణం: రవిశంకర్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాత: ఎ.సత్యకుమారి
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలు అన్నీ రాజశ్రీ రచించాడు.[2]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మనసా నీకే శరణం శరణం జల్లుల వేళ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:01 | ||||||
2. | "సింధూర పువ్వు ఇది కోరుకుంది కోరుకుంది తోడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర | 5:05 | ||||||
3. | "పిల్లదాని పొంగులకు కొడదామా టెంకాయ్" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర | 3:45 | ||||||
4. | "చల్లనైన ఎన్నెల్లోనా చిన్నారి జాజిమల్లి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర | 4:49 | ||||||
5. | "చాలించరా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర | |||||||
18:42 |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Bobbili Rayudu (S.A. Chandrasekhar) 1994". ఇండియన్ సినిమా. Retrieved 25 October 2022.
- ↑ "Bobbili Rayudu". Spotify. August 2014. Archived from the original on 12 January 2021. Retrieved 4 November 2022.