యూనియన్ లీడరు 1993 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. అమరావతి ప్రొడ్క్షన్స్ పతాకం కింద ఈ సినిమాను కె. భాస్కర రాజా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. వి.కుప్పన్న సమర్పించిన ఈ సినిమాలో చంద్రమోహన్, వైష్ణవి లు ప్రధాన తారాగణంగా నటించగా, విజయశేఖర్ సంగీతాన్నందించాడు. [1]

యూనియన్ లీడరు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. భాస్కర రాజా
తారాగణం చంద్రమోహన్ ,
వైష్ణవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అమరావతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • చంద్రమోహన్
  • వైష్ణవి

మూలాలు మార్చు

  1. "Union Leader (1993)". Indiancine.ma. Retrieved 2023-01-08.