యూరి అలెమావో

భారతీయ రాజకీయ నాయకుడు,

యూరి లెనాన్ ఎలియాస్ అలెమావో (జననం:1984 నవంబరు 16 [2] ఒక భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. అతను కుంకోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గోవా శాసనసభకు ప్రస్తుత సభ్యుడు. అలెమావో 2022 గోవా శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్‌ తరుపున గెలుపొందాడు. [3]

Yuri Alemao
యూరి అలెమావో

Alemao in July 2022


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 September 2022[1]
ముందు Michael Lobo

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
10 March 2022
ముందు Clafasio Dias
నియోజకవర్గం Cuncolim

పదవీ కాలం
20 September 2022
ముందు Michael Lobo

వ్యక్తిగత వివరాలు

జననం (1984-11-16) 1984 నవంబరు 16 (వయసు 40)
Margao, Goa, India
రాజకీయ పార్టీ Indian National Congress
జీవిత భాగస్వామి Fatima Fernandes Alemao
బంధువులు
సంతానం 1
నివాసం Cuncolim, Goa, India
వృత్తి Politician
వృత్తి Businessman

భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే క్లాఫాసియో డయాస్‌పై అతను 6,632 ఓట్ల తేడాతో విజయం సాధించాడు[3]2022 సెప్టెంబరు 20న, అతను గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.[4]

ప్రారంభ, వ్యక్తిగత జీవితం

మార్చు

యూరి లెనాన్ అలెమావో, కార్మోనాకు చెందిన, గోవాలోని కుంకోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, గోవా మాజీ పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన, జోక్విమ్ అలెమావోకు జన్మించారు. అతను గోవా నుండి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్‌ను పూర్తి చేశాడు. 2006 నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్‌లోని బసైర్ ఏవియేషన్ కాలేజ్ నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ని కలిగి ఉన్నాడు [5]

మూలాలు

మార్చు
  1. "Cuncolim MLA Yuri Alemao new leader of opposition in Goa assembly | Goa News - Times of India". M.timesofindia.com. 1970-01-01. Retrieved 2022-10-01.
  2. "Goa Legislative Assembly". www.goavidhansabha.gov.in. Retrieved 2024-04-02.
  3. 3.0 3.1 "Yuri Alemao, INC MLA from Cuncolim – Our Neta". Retrieved 2022-08-03.
  4. "Congress appoints Yuri Alemao as legislature party leader in Goa Assembly". The Indian Express. 2022-09-20. Retrieved 2022-09-20.
  5. "Alemao Yuri(Indian National Congress(INC)): Constituency- Cuncolim (South Goa) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2022-08-03.