యూసఫ్‌గూడ
యూసుఫ్‌గూడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఉన్న అతి రద్దీ గల ప్రాంతం. ఇది హైటెక్ సిటీకి అతి చేరువలో ఉంది.[1]
యూసఫ్‌గూడ
యూసుఫ్‌గూడ | |
---|---|
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 045 |
Vehicle registration | టీఎస్ ( TS ) |
లోక్ సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
విధాన సభ నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ అభివృద్ధి | జీహెచ్ఎంసి |
పారిశ్రామిక ప్రాంతం
మార్చుఈ ప్రాంతంలో అనేక షాపింగ్ కాంప్లెక్ లు ఉన్నాయి. ఈ ప్రాంతం హైటెక్ సిటీకి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకు చేరువలో ఉండడం వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ బెటాలియన్ ఉంది.
రవాణా
మార్చుఈ ప్రాంతానికి నగర అనేక ప్రాంతాల నుండి బస్, యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను సౌకర్యం ఉంది. దీనికి చేరువన భరత్ నగర్, బేగంపేట ఎంఏంటిసి సౌకర్యం ఉంది.
మూలాలు
మార్చు- ↑ "APSP role model for police of naxal-hit States: YSR" Archived 2007-03-09 at the Wayback Machine, The Hindu, 4 September 2019