జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు వార్డు సంఖ్య 6,7, వార్డు సంఖ్య 8 (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య రకం విజేత పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2018 61 జనరల్ మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి 68,979 పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 52,975
2014 61 జనరల్ మాగంటి గోపీనాథ్ తెలుగు దేశం పార్టీ 50898 వి.నవీన్ యాదవ్ AIMIM 41656
2009 61 జనరల్ పి.విష్ణువర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54519 మొహమ్మద్ సలీం తెలుగు దేశం పార్టీ 32778
1962 220 జనరల్ రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 17514 ఎం. గోవింద చారి స్వతంత్ర 4651
1960 ఉప ఎన్నికలు జనరల్ రోడా మిస్త్రీ భారత జాతీయ కాంగ్రెస్ 22955 ఎం.జె.ఎ. బైగ్ స్వతంత్ర 1730
1957 22 ఎస్.సి నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ భారత జాతీయ కాంగ్రెస్ 24821 బత్తుల సుమిత్రాదేవి స్వతంత్ర 20810

ఎన్నికల ఫలితాలుసవరించు

2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుసవరించు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) : జూబ్లీ హిల్స్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
తె.రా.స మాగంటి గోపీనాథ్ 68,979 44.8%
కాంగ్రెస్ పి.విష్ణువర్ధన్ రెడ్డి 52,975 34.4%
స్వతంత్రుడు నవీన్ యాదవ్ వి 18,817 12.2%
భాజపా రావుల శ్రీధర్ రెడ్డి 8,517 5.5%
మెజారిటీ 16,004 10.4%
మొత్తం పోలైన ఓట్లు 1,54,148 47.2%
TDP పై తె.రా.స విజయం సాధించింది ఓట్ల తేడా

మూలాలుసవరించు

  1. "Jubilee Hills Results 2018". Archived from the original on 2020-06-27. Retrieved 2020-06-25.