యెరెవాన్ లో ఉన్న క్రీడాప్రాంగణాలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
యెరెవాన్ ఆర్మేనియా రాజధాని,, అర్మానీయ యొక్క అతిపెద్ద నగరం. ఇక్కడ అనేక క్రీడా వేదికలు మైదానాలు ఉన్నాయి.
స్టేడియంలలో
మార్చుయెరెవాన్ లో అనేక స్టేడియాలు ఉన్నవి, వాటిలో క్రమం తప్పకుండా ఆర్మేనియన్ ప్రీమియర్ లీగ్, ఆర్మేనియన్ మొదటి లీగ్ మ్యాచ్లు జరుగుతాయి:[1]
# | ఛిత్రం | స్టేడియం | కెపాసిటీ | హోం టీమ్ | నగరం | ప్రారంభం | సీట్లు |
---|---|---|---|---|---|---|---|
1 | హ్రజ్డాన్ స్టేడియం | 54,208 | ఏమీ లేవు | యెరెవాన్ | 1970 | ఆల్-సీటర్ | |
2 | వాజ్గన్ సర్గ్స్యాన్ రిపబ్లికన్ స్టేడియం | 14,403 | ఆర్మేనియా,అరరాట్యెరెవాన్ | యెరెవాన్ | 1935 | ఆల్-సీటర్ | |
3 | మికా స్టేడియం | 7,250 | మికా (2008-2016) | యెరెవాన్ | 2008 | ఆల్-సీటర్ | |
4 | అలష్కర్ట్ స్టేడియం | 6,850 | అలష్కర్ట్ |
యెరెవాన్ | 1960 | 1,850 సీట్లు | |
5 | బన్నంట్స్ స్టేడియం | 4,860 | బననాట్స్ |
యెరెవాన్ | 2008 | ఆల్-సీటర్ | |
6 | యెరెవాన్ ఫూట్బాల్ అకాడమీ స్టేడియం | 1,428 | ప్యునిక్ |
యెరెవాన్ | 2013 | ఆల్-సీటర్ | |
7 | ప్యునిక్ స్టేడియం | 780 | ప్యునిక్-2 | యెరెవాన్ | 2004 | ఆల్-సీటర్ | |
8 | ఎరెబుని స్టేడియం | 544 | ఎరెబుని |
యెరెవాన్ | -- | ఆల్-సీటర్ |
శిక్షణ కేంద్రాలు
మార్చుప్రస్తుతం యెరెవాన్ లో నాలుగు ఫుట్బాల్ శిక్షణ కేంద్రాలు/అకాడమీలు ఉన్నవి:
- ప్యునిక్ ట్రైనింగ్ సెంటర్, ఎఫ్.సి. ప్యునిక్ యాజమాన్యంలో కెంట్రాన్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ 3 సహజ-గడ్డితో రెగ్యులర్ తరహా మైదానాలను అలాగే ప్యునిక్ స్టేడియం ఉన్నవి.[2]
- బననాంట్స్ ట్రైనింగ్ సెంటర్, ఎఫ్.సి. బననాంట్స్ యాజమాన్యంలో మల్టియా-సెబష్టియా జిల్లాలో ఉన్నది. ఇక్కడ రెండు సహజ-గడ్డి, ఒక కృత్రిమ టర్ఫ్ రెగ్యులర్ తరహా మైదానాలు అలాగే బననాంట్స్ స్టేడియం ఉన్నవి.[3]
- ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్మేనియా యొక్క సాంకేతిక కేంద్రం-అకాడమీ, అవాన్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ ఎనిమిది సహజ-గడ్డి, రెండు కృత్రిమ టర్ఫ్ రెగ్యులర్ తరహా మైదానాలు అలాగే ప్రధాన స్టేడియం ఉన్నవి.[4]
- జూనియర్ క్రీడ ఫుట్బాల్ పాఠశాల, షెంగావిత్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ ఒక సహజ-గడ్డి రెగ్యులర్ తరహా పిచ్ ఉంది.
ఇతర క్రీడలు
మార్చుఇండోర్ స్పోర్ట్స్
మార్చుటెన్నిస్
మార్చుఇతర క్రీడలు
మార్చు- టిగ్రాన్ పెట్రోస్యాన్ చెస్ హౌస్[9]
- హోవిక్ హాయ్రపెత్యాన్ ఎక్వెస్ట్రియాన్ సెంటరు[10]
- మిరేజ్ ఎక్వెస్ట్రియాన్ సెంటరు
- యెరెవాన్ వెలోడ్రోమ్[11]
- ఇరినా రోడ్నినా ఫిగర్ స్కేటింగ్ సెంటర్[12]
- అరరాట్ వ్యాలీ గోల్ఫ్ క్లబ్[13]
- అరేనా బౌలింగ్, బిలియర్డ్స్ క్లబ్[14]
- ఒలింపవన్ ఒలింపిక్ శిక్షణ కాంప్లెక్సు[15]
- యెరెవాన్ రాష్ట్ర క్రీడల ఒలింపిక్ రిజర్వ్ కాలేజ్
- ఆర్మేనియా క్రీడల యూనియన్
సూచనలు
మార్చు- ↑ Stadiums of Armenia
- ↑ "Pyunik Training Centre". Archived from the original on 2018-10-08. Retrieved 2018-06-29.
- ↑ "Banants training centre". Archived from the original on 2018-10-08. Retrieved 2018-06-29.
- ↑ "FFA Technical centre/Football Academy". Archived from the original on 2018-06-26. Retrieved 2018-06-29.
- ↑ "Yerevak magazine". Yerevak.am. Archived from the original on 2009-06-28. Retrieved 2018-06-29.
- ↑ "Mika sporting facility placed under management of Armenian finance ministry". arka.am. Retrieved 2016-11-08.
- ↑ "Incourt Tennis Club history". Archived from the original on 2018-07-07. Retrieved 2018-06-29.
- ↑ "Ararat Tennis Club". Archived from the original on 2018-07-07. Retrieved 2018-06-29.
- ↑ "Tigran Petrosian Chess House". Archived from the original on 2018-07-03. Retrieved 2018-06-29.
- ↑ Hovik Hayrapetyan Equestrian Centre
- ↑ Renco.it:Yerevan Velodrome
- ↑ Irina Rodnina Figure Skating Centre was opened in Yerevan
- ↑ "Ararat Valley Country Club". Archived from the original on 2018-06-28. Retrieved 2018-06-29.
- ↑ "Arena Bowling and Billiards Club". Archived from the original on 2018-07-07. Retrieved 2018-06-29.
- ↑ "Olympic Training Complex of Yerevan "Olympavan"". Archived from the original on 2018-06-28. Retrieved 2018-06-29.