యేతో కమాల్ హోగయా
యేతో కమాల్ హోగయా 1982 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
యేతో కమాల్ హోగయా (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని రామారావు |
---|---|
కథ | టి. ఎన్. బాలు |
తారాగణం | కమల్ హాసన్ పూనమ్ ధిల్లాన్ |
సంగీతం | రాహుల్ దేవ్ బర్మన్ |
విడుదల తేదీ | 11 డిసెంబరు 1982(ఆంధ్రప్రదేశ్) |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కమల్ హాసన్ రతన్ చందర్ / అజయ్ సక్సేనా (డబుల్ రోల్)
- పూనమ్ ధిల్లాన్ ప్రియా సింగ్ పాత్రలో
- విజయ్ అరోరా న్యాయవాది మహేష్ చందర్‌గా
- రంజీత్ చంద్రు సింగ్ గా
- ఓం శివపురి న్యాయవాది రసిక్ బిహారీ సక్సేనాగా
- అషాలతా వబ్గావ్కర్ శ్రీమతి లక్ష్మి సక్సేనాగా
- సత్యెన్ కప్పు శంకర్ చందర్‌గా
- కుముద్ బోలే శ్రీమతి శాంతా చందర్‌గా
- సురేష్ చత్వాల్ ఆడిటోరియం మేనేజర్‌గా
- రాజ్ మెహ్రా మోహన్ సింగ్ పాత్రలో
- దినా పాథక్ దుర్గా సింగ్ గా
- శశికళ అతిథి పాత్రగా
- తున్ తున్ అతిథి పాత్రలో
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: పి.మల్లిఖర్జున రావు
- నిర్మాణ సంస్థ: భారతి ఇంటర్నేషనల్
- దర్శకుడు: టి.రామారావు
- సంగీతం: R.D. బర్మన్
- సాహిత్యం: ఆనంద్ బక్షి
- కథ: టి. ఎన్. బాలు
- స్క్రీన్ ప్లే: జయంత్ ధర్మాధికర్
- సంభాషణలు: డాక్టర్ రాహి మసూమ్ రెజా
- ఆర్ట్ డైరెక్షన్: ఎస్.కృష్ణారావు
- ఎడిటింగ్: కృష్ణస్వామి & బాలు
- కొరియోగ్రఫీ: రఘు - సీను
- ఛాయాగ్రహణం: ఎం. కన్నప్ప
- స్టంట్: పప్పు వర్మ్
- మేకప్: ఎస్. పి. రాజశేకర్, సుందరమూర్తి, రమేష్ వరదన్, హరీష్, గీత-లక్ష్మి
- స్టూడియో: వాహిని స్టూడియో (మద్రాస్)
- అవుట్-డోర్ యూనిట్: శారదా ఎంటర్ప్రైజ్ (మద్రాస్)
- ప్రొడక్షన్ కంట్రోలర్: బి. లోకనాథన్