రంగమర్తాండ

2023లో తెలుగు సినిమా

రంగమార్తాండ 2023లో విడుదలైన తెలుగు సినిమా. హౌస్‌ఫుల్‌ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై కలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ప్రధాన పాత్రల్లో ఈ సినిమా 2023 మార్చి 22న విడుదలై[2], ఏప్రిల్ 7నుంచి అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

రంగమార్తాండ
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ[1]
నిర్మాతకలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్.కే. నల్లి
సంగీతంఇళైయరాజా
నిర్మాణ
సంస్థలు
హౌస్‌ఫుల్‌ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీs
22 మార్చి 2023 (2023-03-22)(థియేటర్)
7 ఏప్రిల్ 2023 (2023-04-07)( అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (20 March 2023). "తల్లిదండ్రులతో చూడాల్సిన సినిమా". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  2. 10TV Telugu (16 March 2023). "ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్." Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (7 April 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. ఏ ఓటీటీలో అంటే? | Krishna Vamsi Directed Rangamarthanda Movie OTT Streaming Details KBK". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
  4. Eenadu (7 April 2023). "సైలెంట్‌గా ఓటీటీలోకి 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?". 7. Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.