శివాత్మిక
శివాత్మిక తెలుగు సినిమా నిర్మాత & నటి. ఆమె తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలు నిర్మించింది. శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.[2]
శివాత్మిక | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 - ప్రస్తుతం వరకు |
తల్లిదండ్రులు | |
బంధువులు | శివాని (అక్క) |
జననం, విద్యాభాస్యం
మార్చుశివాత్మిక 2000 ఏప్రిల్ 22లో హైదరాబాద్ లో నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు జన్మించింది.[3] ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమెకు ఒక అక్క శివాని కూడా సినిమా నటి.[4]
సినీ జీవితం
మార్చుశివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమా ద్వారా హీరోయిన్ గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | బాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2020 | దొరసాని | దొరసాని దేవకి | తెలుగు తొలి సినిమా | సైమా’ అవార్డ్స్ 2019 - ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్ |
2021 | పంచతంత్రం | తెలుగు | ||
2022 | నీదాం ఒరు వానమ్ \ ఆకాశం | తమిళ్ \ తెలుగు | ||
2023 | రంగమార్తండ | తెలుగు | ||
2023 | విధి విలాసం | తెలుగు [5] | ||
2023 | ఆనందం విలైయాడుం వీడు | తమిళ్ | [6] |
అవార్డ్స్
మార్చు- శివాత్మిక 2021 సెప్టెంబరు 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.[7]
- 2019: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - దొరసాని
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (7 July 2019). "My parents advised me not to copy anyone: Shivatmika". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
- ↑ Sakshi (6 July 2019). "'దొరసాని' కోసం ఎదురు చూశాను". Sakshi. Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
- ↑ The Hans India (12 July 2019). "Shivathmika Rajashekar". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
- ↑ Deccan Chronicle (6 February 2018). "Setting incredibly high family goals". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
- ↑ 10TV (20 January 2020). "'విధి విలాసం' ప్రారంభం". 10TV (in telugu). Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (12 January 2022). "కోలీవుడ్‌లో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్ళు". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Sakshi (25 September 2021). "ఆనంద్ దేవరకొండకి 'బెస్ట్ డెబ్యూ' అవార్డు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.