రంగయ్య అప్పారావు పేట

రంగయ్య అప్పారావు పేట, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లాలో ఒక చిన్న రెవెన్యూయేతర గ్రామం.

రంగయ్య అప్పారావు పేట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రంగయ్య అప్పారావు పేట is located in Andhra Pradesh
రంగయ్య అప్పారావు పేట
రంగయ్య అప్పారావు పేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°34′31″N 80°59′21″E / 16.575150°N 80.989279°E / 16.575150; 80.989279
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని మౌలిక సదుపాయాలు

మార్చు

నీటి శుద్ధిపథకం

మార్చు

ఈ గ్రామంలో ప్రజల మంచినీటి అవసరాలకోసం, ప్రభుత్వ నిధులు, దాతల ఆర్ధిక సహకారంతో, 8.43 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరును 2017, ఆగష్టు - 24న ప్రారంభించినారు. [2]

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ జనాభా సుమారు 1000. 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి నన్నపనేని సరోజిని, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామ విశేషాలు

మార్చు

తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామం కొద్దిగా అభివృద్ధి జరిగింది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు

[1] ఈనాడు అమరావతి; 2015,జూలై-8; 5వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2017,ఆగష్టు-25; 7వపేజీ.