రంగస్వామి నాలుగో మంత్రివర్గం
2021 పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల తరువాత, ఎన్. రంగస్వామి 2021 మే 7న పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[1][2] 2021 మే 25 నాటి పుదుచ్చేరి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఎ నమస్సివయమ్, కె లక్ష్మీనారాయణన్, సి డిజెకౌమర్, ఎకె సాయి, జె శరవణ కుమార్ లను మంత్రులుగా నియమించడంపట్ల రాష్ట్రపతి సంతోషం వెలబుచ్చారు.
రంగస్వామి నాలుగో మంత్రివర్గం | |
---|---|
పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) 19వ మంత్రిమండలి | |
ఎన్ రంగస్వామి | |
రూపొందిన తేదీ | 2021 మే 7 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | లెఫ్టినెంట్ గవర్నరు, సీ.పీ. రాధాకృష్ణన్ |
ప్రభుత్వ నాయకుడు | ఎన్ రంగస్వామి |
మంత్రుల సంఖ్య | 6 |
తొలగించబడిన మంత్రులు (మరణం/రాజీనామా/తొలగింపు) | 1 |
మంత్రుల మొత్తం సంఖ్య | 6 |
పార్టీలు |
|
సభ స్థితి | మెజారిటీ (సంకీర్ణం) 25 / 33 (76%) |
ప్రతిపక్ష పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం |
ప్రతిపక్ష నేత | ఆర్. శివ |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2021 |
శాసనసభ నిడివి(లు) | 3 సంవత్సరాలు, 210 రోజులు |
అంతకుముందు నేత | నారాయణసామి మంత్రివర్గం |
ఏఐఎన్ఆర్సీకి చెందిన ముగ్గురు మంత్రులు లక్ష్మీనారాయణన్, తిరుమరుగన్, డిజెకౌమర్ కాగా, మిగిలిన వారు బీజేపీకి చెందినవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.[3]
ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు
మార్చువ.సంఖ్య. | పేరు. | నియోజకవర్గం | శాఖ | పార్టీ | ||
---|---|---|---|---|---|---|
1. | ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి (2021 జూన్ 7 నుండి) |
తట్టంచవాడి |
|
|
ఏఐఎన్ఆర్సీ | |
క్యాబినెట్ మంత్రులు | ||||||
2. | ఎ. నమస్సివయమ్ (2021 జూన్ 27 నుండి) |
మన్నాడిపేట |
|
|
బీజేపీ | |
3. | కె. లక్ష్మీనారాయణన్ (2021 జూన్ 27 నుండి) |
రాజ్ భవన్ |
|
|
ఏఐఎన్ఆర్సీ | |
4. | సి. డిజెకౌమర్ (2021 జూన్ 27 నుండి) |
మంగళం |
|
|
ఏఐఎన్ఆర్సీ | |
5. | పి. ఆర్. ఎన్. తిరుమరుగన్ (2024 మార్చి 14 నుండి) |
కారైకాల్ ఉత్తర |
|
|
ఏఐఎన్ఆర్సీ | |
6. | ఎ. కె. సాయి జె. శరవణన్ కుమార్ (2021 జూన్ 27 నుండి) |
ఒసుడు |
|
|
బీజేపీ |
గత కేబినెట్ మంత్రులు
మార్చువ.సంఖ్య | పేరు | నియోజకవర్గం | పోర్ట్ఫోలియో | పార్టీ | పదవీకాలం | |||
---|---|---|---|---|---|---|---|---|
కార్యాలయ విధులలో చేరింది | కార్యాలయ విధుల నుండి ఉపసంహరణ | వ్యవధి | ||||||
క్యాబినెట్ మంత్రులు | ||||||||
1. | చండిరా ప్రియంగా | నెడుంగడు |
|
ఏఐఎన్ఆర్సీ | 2021 జూన్ 27 | 2023 అక్టోబరు 10 | 2 సంవత్సరాలు, 104 రోజులు |
మూలాలు
మార్చు- ↑ "AINRC leader N Rangasamy sworn in as Puducherry Chief Minister". The Indian Express. 2021-05-07.[permanent dead link]
- ↑ "N Rangasamy sworn in as Puducherry Chief Minister". India TV News. 2021-05-05. Retrieved 2021-05-05.
- ↑ "Rangasamy-led Puducherry Govt to Get Its First Woman Minister in 40 Years, Cabinet Expansion on June 27". The Free Express Journal. 2021-06-25.