రక్తాక్షి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1864-1865, 1924-1925, 1984-1985లో వచ్చిన తెలుగు సంవత్సరానికి రక్తాక్షి అని పేరు.
సంఘటనలు
మార్చు- సా.శ. 1924 కార్తీకమాసము భారతి (మాస పత్రిక) విడుదలైనది.[1]
జననాలు
మార్చు- సా.శ.1864 ఆషాఢ బహుళ చవితి : శృంగారకవి సర్వారాయ కవి - తెలుగు రచయిత.
- సా.శ.1865 మాఘ బహుళ పాడ్యమి : పానుగంటి లక్ష్మీ నరసింహారావు - తెలుగు రచయిత.
- సా.శ.1924 భాద్రపద శుద్ధ చతుర్థి : కావూరి పూర్ణచంద్రరావు - అష్టావధాని, గ్రంథరచయిత.[2]
మరణాలు
మార్చు- సా.శ. 1984 : ఆశ్వయుజ శుద్ధ అష్టమి : వానమామలై వరదాచార్యులు - సంస్కృతాంధ్ర పండితుడు, రచయిత. (జ.1912, పరీధావి)
పండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ వికీసోర్స్ లో నవంబరు 1924 సంచిక కాపీ.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 338.