రఘుపతి సహాయ్ ఫిరాఖ్
రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ (ఉర్దూ: فراق گورکھپوری, హిందీ: फ़िराक़ गोरखपुरी) (1896 - 1982), ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక ఉర్దూ సాహిత్య జగత్తులో ప్రస్తావించవలసిన కవి. సాహిర్, ఇక్బాల్, భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, కైఫీ అజ్మీల వంటి ఉర్దూ కవుల సమకాలీకుడు. ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా, ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.
రఘుపతి సహాయ్ ఫిరాఖ్ | |
---|---|
దస్త్రం:Firaq Gorakhpuri (1896-1982).jpg | |
Born | Raghupati Sahay 1896 ఆగస్టు 28 Gorakhpur, Uttar Pradesh, భారత దేశము |
Died | 3 మార్చి 1982 New Delhi, భారత దేశము | (aged 85)
Pen name | Firaq Gorakhpuri |
Occupation | Poet, writer, critic, scholar, lecturer, orator |
Language | Urdu, English, Hindi |
Nationality | భారత దేశముn |
Education | M.A. in English literature |
Genre | Poetry, Literary criticism |
Notable works | Gul-e-Naghma |
Notable awards | Padma Bhushan (1968) Jnanpith Award (1969) Sahitya Akademi Fellowship (1970) |
Signature | |
![]() | |
లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal') |
రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల 'గుల్-ఎ-నగ్మా' రచించాడు. ఈ రచన ఆయనకు జ్ఞానపీఠ అవార్డుతో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.[1]
ఫిరాఖ్ ఉర్దూ భాషలో ప్రప్రథమంగా జ్ఞానపీఠ అవార్డును పొందిన ఘనుడు.
రచనలు
మార్చు- గుల్-ఎ-నగ్మా
- గుల్-ఎ-రానా
- మషాల్
- రూహ్-ఎ-కాయినాత్
- రూప్ (రుబాయి)
- షబిస్తాన్
- సర్గం
- బజ్మ్-ఎ-జిందగి రంగ్-ఎ-షాయరి
పురస్కారాలు
మార్చు- 1960 – Sahitya Akademi Award in Urdu
- 1968 – Padma Bhushan
- 1968 – సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు
- 1969 – Jnanpith Award (First Jnanpith Award for Urdu literature)[2]
- 1970 – Sahitya Akademi Fellowship
- 1981 – Ghalib Academi Award
మూలాలు
మార్చు- ↑ Awards - 1955-2007 Archived 2009-05-27 at the Wayback Machine Sahitya Akademi Official listing.
- ↑ "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-24.
బయటి లింకులు
మార్చు- (in Hindi) Firaq Gorakhpuri at Kavita Kosh Archived 2012-04-05 at the Wayback Machine
An example of his work (on YouTube): [1]
మూలాలు
మార్చు