సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు

సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ఇండో సోవియట్ సంబంధాలలో భాగంగా సోవియట్ లాండ్ పక్షపత్రిక జవహర్ లాల్ నెహ్రూ సంస్మరణార్థం నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారంగా పరిగణించబడింది.

కేరళలోని ఠాఖాజి మెమోరియల్ మ్యూజియం, అల్లెప్పీలో తకళి శివశంకర పిళ్ళైకు ప్రదానం చేసిన సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు ఫలకం చిత్రం

గ్రహీతలు మార్చు

  1. వైలోప్పిళ్ళి శ్రీధర మీనన్ (మలయాళ రచయిత) (1964)
  2. టి.ఎం. చిదంబర రఘునాథన్ (తమిళ రచయిత) (1965, 1970)
  3. సచ్చిదానంద రౌత్రాయ్ (ఒరియా కవి) (1965)
  4. జగ్జీత్‌సింగ్ ఆనంద్ (పంజాబీ రచయిత) (1965)
  5. జి. శంకర కురుప్ (1967)
  6. యజ్ఞదత్త్ శర్మ (హిందీ రచయిత) (1967)
  7. ఫిరాఖ్ గోరఖ్‌పురి (ఉర్దూ రచయిత) (1968)
  8. వి. ఆర్. కృష్ణ అయ్యర్ (1968)
  9. కుందుర్తి ఆంజనేయులు (1969)
  10. బలరాజ్ సాహ్ని (1969)
  11. కుర్రతులైన్ హైదర్ (ఉర్దూ రచయిత్రి) (1969)
  12. గోపీనాథ్ మహంతీ (ఒరియా రచయిత) (1970)
  13. అమృత్‌లాల్ నాగర్ (హిందీ రచయిత) (1970)
  14. శ్రీశ్రీ (1972) [1]
  15. ఉపేంద్రనాథ్ అశ్క్ (ఉర్దూ/హిందీ రచయిత) (1972)
  16. నారాయణ్ గంగారాం సుర్వె (మరాఠీ కవి) (1973)
  17. కేదార్‌నాథ్ అగర్వాల్ (హిందీ కవి) (1973)
  18. ఉమాశంకర్ జోషి (1973) (గుజరాతీ కవి)
  19. తకళి శివశంకర పిళ్ళై (1973) (మళయాళ నవలా రచయిత)
  20. కొండేపూడి శ్రీనివాసరావు (తెలుగు రచయిత) (1974)
  21. జి.ఎస్.శివరుద్రప్ప (కన్నడ కవి) (1974)
  22. శివమంగళ్ సింగ్ సుమన్ (హిందీ కవి) (1974)
  23. నామ్‌దేవ్ ధసల్ (మరాఠీ కవి) (1974)
  24. రాజం కృష్ణన్ (మలయాళ కవయిత్రి) (1975)
  25. వర్షా అదాల్జా (గుజరాతీ రచయిత్రి) (1976)
  26. ఠాకూర్ విశ్వనారాయణ్ సింగ్ (బ్రెయిలీ రచయిత) (1977)
  27. ఆశంగ్బం మణికేతన సింగ్ (మణిపురి రచయిత) (1977)
  28. డి.జయకాంతన్ (1978)
  29. హీరేంద్రనాథ్ ముఖర్జీ (బెంగాలీ రచయిత) (1978)
  30. ఆవంత్స సోమసుందర్ (1979)
  31. మృణాళ్ సేన్ (చలనచిత్ర దర్శకుడు) (1979)
  32. ఒ.ఎన్.వి.కురుప్ (1981)
  33. ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ రచయిత్రి) (1982)
  34. శివప్రసాద్ కొస్తా (అంతరిక్ష శాస్త్రజ్ఞుడు) (1982)
  35. భీష్మ సహానీ (హిందీ రచయిత) (1983)
  36. నళినీధర్ భట్టాచార్య (అస్సామీ కవి) (1983)
  37. రావూరి భరద్వాజ (1985)
  38. జిలానీ బానో (ఉర్దూ రచయిత) (1985) [2]
  39. గురుదయాళ్ సింగ్ రాహి (పంజాబీ రచయిత) (1986)
  40. కె.ఎం.జార్జ్, పి.ఎన్.హస్కర్, ఆర్.కె.నారాయణ్ (1987)
  41. విశ్వనాథన్ ఆనంద్ (1987)
  42. సంపత్ కుమార్ (1988)
  43. పంచాక్షరి హీరేమఠ్ (కన్నడ కవి) (1989)
  44. కబీర్ అహ్మద్ జైసీ (ఉర్దూ/పారశీక విమర్శకుడు) (1989)
  45. దేవికారాణి (1990)
  46. సతీష్ గంజూ (ఆంగ్ల రచయిత) (1991)
  47. క్రొవ్విడి లింగరాజు
  48. సీతాకాంత్ మహాపాత్ర
  49. లతా మంగేష్కర్
  50. సైఫుద్దీన్ సోజ్ (కాశ్మీరీ రచయిత)
  51. తాతాపురం సుకుమారన్ (మలయాళ రచయిత)
  52. కె.కె.హెబ్బార్ (కన్నడ చిత్రకారుడు)
  53. లక్ష్మీకుమారి చుందావట్ (హిందీ రచయిత్రి)
  54. హర్భజన్ సింగ్ (పంజాబీ కవి)
  55. సుభాష్ ముఖోపాధ్యాయ్ (బెంగాలీ కవి)
  56. కైఫీ అజ్మీ (ఉర్దూ కవి)
  57. పరుచూరి రాజారామ్‌
  58. దీనానాథ్ నదీమ్‌ (కాశ్మీరీ కవి)
  59. బృందావన్ లాల్ వర్మ (హిందీ రచయిత)
  60. కవితా బాలకృష్ణన్ (కేరళకు చెందిన పేయింటర్)
  61. విందా కరందీకర్‌ (మరాఠీ కవి)
  62. తొప్పిల్ భసి (మలయాళ రచయిత)
  63. అనుపమా నిరంజన (కన్నడ రచయిత్రి)
  64. పౌలస్ గ్రెగోరియస్ (కేరళలో జన్మించిన క్రిస్టియన్ ఫాదర్)
  65. ఫికర్ తౌన్‌స్వీ (ఉర్దూ కవి)
  66. వి.వి.రాఘవన్ (ఆంగ్ల రచయిత, కమ్యూనిస్టు నేత)
  67. సుందరీ ఉత్తంచందాని (సింధీ రచయిత్రి)
  68. ఆర్.వెంకట్రామన్
  69. బిష్ణు డే (బెంగాలీ కవి)

మూలాలు మార్చు

  1. 22 National film festival citations
  2. "Muse India". Archived from the original on 2016-03-04. Retrieved 2016-03-03.

వెలుపలి లంకెలు మార్చు