రఘువీర్ సింగ్ కడియన్

హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు

డాక్టర్ రఘువీర్ సింగ్ కడియన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెరి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 13 జనవరి 2006 నుండి 27 అక్టోబర్ 2009 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా,[1][2] 2019, 2024లో హర్యానా అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

రఘువీర్ సింగ్ కడియన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 జనవరి 2006 - 27 అక్టోబర్ 2009

పదవీ కాలం
2000 – ప్రస్తుతం
ముందు వీరేందర్ పాల్
నియోజకవర్గం బెరి

వ్యక్తిగత వివరాలు

జననం (1944-06-05)1944 జూన్ 5
హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఉత్తరా
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Haryana Vidhan Sabha (25 January 2019). "Former Speakers". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. The Tribune (5 March 2022). "Haryana former Speaker Raghuvir Singh Kadian tears copy of conversion Bill, suspended" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. The Times of India (22 October 2024). "Cong MLA Kadian protem speaker of Hry assembly". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  4. TV9 Bharatvarsh (8 October 2024). "Raghuvir Singh Kadian INC Candidate Election Result 2024 LIVE: Haryana बेरी सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Haryana Assembly Polls: Raghuvir Singh Kadian, Beri MLA". 23 September 2019. Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  6. The Hindu (21 October 2024). "Newly elected Haryana MLAs to take oath on Oct 25" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.