రజత్ పాటిదార్
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్‌సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రజత్ మనోహర్ పాటీదార్ | ||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఇండోర్, మధ్యప్రదేశ్,భారతదేశం | 1993 జూన్ 1||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | ||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ | ||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్‌మెన్ | ||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||
2015–ప్రస్తుతం | మధ్యప్రదేశ్ | ||||||||||||||||||||||||||||
2021–2022 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 26 మే 2022 |
క్రీడా జీవితం
మార్చురజత్ పాటిదార్ 2015 అక్టోబర్ 30న రంజీ ట్రోఫీలో,[2] 8 జనవరి 2018న జోనల్ T20 లీగ్‌లో మధ్యప్రదేశ్ తరపున ట్వంటీ20 ద్వారా అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2018-19 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ఎనిమిది మ్యాచ్‌లలో 713 పరుగులు చేసి అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4] రజత్ ను ఫిబ్రవరి 2021లో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[5]
మూలాలు
మార్చు- ↑ A. B. P. Desam (మే 26 2022). "'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్". Archived from the original on మే 31 2022. Retrieved మే 31 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ "Ranji Trophy, Group B: Baroda v Madhya Pradesh at Vadodara, Oct 30-Nov 2, 2015". ESPN Cricinfo. Retrieved నవంబరు 2 2015.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "Central Zone, Inter State Twenty-20 Tournament at Raipur, Jan 8 2018". ESPN Cricinfo. Retrieved జనవరి 8 2018.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "Ranji Trophy, 2018/19 - Madhya Pradesh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved జనవరి 10 2019.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved ఫిబ్రవరి 18 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)