లక్నో సూపర్ జెయింట్స్

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌-2022 సీజన్‌తో లక్నో ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఆర్‌పీఎస్‌జీ వెంచర్చ్‌ లిమిటెడ్‌ (గొయెంకా గ్రూప్‌) చైర్మన్‌, లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ జట్టును రూ.7వేల 90కోట్లకు కొనుగోలు చేశాడు.[1]

లక్నో సూపర్ జెయింట్స్
లీగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ కేఎల్ రాహుల్
కోచ్ఆండీ ఫ్లవర్
యజమానిఆర్‌పీఎస్‌జీ వెంచర్చ్‌ లిమిటెడ్‌ (గొయెంకా గ్రూప్‌) - సంజీవ్ గొయెంకా
జట్టు సమాచారం
నగరంలక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
స్థాపితం2021
స్వంత మైదానంభారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో

Regular kit

Mohun Bagan tribute kit

జట్టు మార్చు

సంఖ్య పేరు దేశం జననం బ్యాటింగ్ స్టైల్ బౌలింగ్ స్టైల్ జీతం సంతకం చేసిన సంవత్సరం ఇతర
బ్యాటర్స్
ఎవిన్ లూయిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో (1991-12-27) 1991 డిసెంబరు 27 (వయసు 32) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ రూ. 2 కోట్లు 2022 విదేశీ ఆటగాడు
1 మనీష్ పాండే   భారతదేశం (1989-09-10) 1989 సెప్టెంబరు 10 (వయసు 34) కుడి చేతి రూ. 4.60 కోట్లు 2022
3 మనన్ వోహ్రా   భారతదేశం (1993-07-18) 1993 జూలై 18 (వయసు 30) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 20 లక్షలు 2022
అల్ - రౌండర్స్
1. మార్కస్ స్టోయినిస్   ఆస్ట్రేలియా (1989-08-16) 1989 ఆగస్టు 16 (వయసు 34) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 9.2 కోట్లు[2] 2022 విదేశీ ఆటగాడు
2. జాసన్ హోల్డర్ బార్బడోస్ (1991-11-05) 1991 నవంబరు 5 (వయసు 32) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 8.75 కోట్లు[3] 2022 విదేశీ ఆటగాడు
3. కృనాల్‌ పాండ్యా   భారతదేశం (1991-03-24) 1991 మార్చి 24 (వయసు 33) ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ రూ. 8.25 కోట్లు[4] 2022
4. దీపక్ హుడా   భారతదేశం (1995-04-19) 1995 ఏప్రిల్ 19 (వయసు 29) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఆఫ్ బ్రేక్ రూ. 5.75 కోట్లు 2022
5. కృష్ణప్ప గౌతమ్   భారతదేశం (1988-10-20) 1988 అక్టోబరు 20 (వయసు 35) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఆఫ్ -బ్రేక్ రూ. 90 లక్షలు 2022
6. కైల్ మేయర్స్ { బార్బడోస్ (1992-09-08) 1992 సెప్టెంబరు 8 (వయసు 31) ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 50 లక్షలు 2022 విదేశీ ఆటగాడు
7. ఆయుష్ బదోని   భారతదేశం (1999-12-03) 1999 డిసెంబరు 3 (వయసు 24) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలర్ రూ. 20 లక్షలు 2022
8. కర్ణ్ శర్మ   భారతదేశం (1998-10-31) 1998 అక్టోబరు 31 (వయసు 25) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఆఫ్ బ్రేక్ రూ. 20 లక్షలు 2022
వికెట్ -కీపర్లు
కేఎల్ రాహుల్   భారతదేశం (1992-04-18) 1992 ఏప్రిల్ 18 (వయసు 32) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 17 కోట్లు 2022 కెప్టెన్
క్వింటన్ డి కాక్ దక్షిణ ఆఫ్రికా (1992-12-17) 1992 డిసెంబరు 17 (వయసు 31) ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ - రూ. 6.75 కోట్లు 2022 విదేశీ ఆటగాడు
బౌలర్లు
1. రవి బిష్ణోయ్   భారతదేశం (2000-09-05) 2000 సెప్టెంబరు 5 (వయసు 23) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి లెగ్ బ్రేక్ రూ. 4 కోట్లు 2022
2. షాబాజ్ నదీమ్   భారతదేశం (1989-08-12) 1989 ఆగస్టు 12 (వయసు 34) కుడి చేతి బ్యాట్స్‌మెన్ ఎడమ చేతి స్లో ఆర్థోడాక్స్ రూ. 50 లక్షలు 2022
1. మార్క్ వుడ్   ఇంగ్లాండు (1990-01-11) 1990 జనవరి 11 (వయసు 34) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ రూ. 7.50 కోట్లు 2022 విదేశీ ఆటగాడు
2. అవేష్ ఖాన్   భారతదేశం (1996-12-13) 1996 డిసెంబరు 13 (వయసు 27) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఫాస్ట్ బౌలింగ్ రూ. 10 కోట్లు 2022
3. అంకిత్ సింగ్ రాజ్‌పూత్   భారతదేశం (1993-12-04) 1993 డిసెంబరు 4 (వయసు 30) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 50 లక్షలు 2022
4. మొహ్సిన్ ఖాన్   భారతదేశం (1998-07-15) 1998 జూలై 15 (వయసు 25) ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఎడమ చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 20 లక్షలు 2022
5. మయాంక్ యాదవ్   భారతదేశం (2002-06-17) 2002 జూన్ 17 (వయసు 21) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ రూ. 20 లక్షలు 2022
6. దుష్మంత చమీర శ్రీలంక (1992-01-11) 1992 జనవరి 11 (వయసు 32) కుడి చేతి బ్యాట్స్‌మెన్ కుడి చేతి ఫాస్ట్ రూ. 2 కోట్లు 2022 విదేశీ ఆటగాడు[5]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (24 January 2022). "జట్టుపేరును పేరును ప్రకటించిన లక్నో ఫ్రాంచైజీ.. పేరేంటో తెలుసా..?". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  2. TV9 Telugu (12 February 2022). "ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (12 February 2022). "విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు భారీ ధర.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  4. V6 Velugu (13 February 2022). "బరోడా విడదీసింది.. లక్నో కలిపింది" (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. 10TV (14 February 2022). "వేలంలో రూ.551కోట్లతో కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీల ప్లేయర్లు." (in telugu). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)