రజనీష్ దుగ్గల్

భారత నటుడు

రజనీష్ దుగ్గల్ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్. ఆయన గ్రాసిమ్ మిస్టర్ ఇండియా 2003 టైటిల్‌ను గెలుచుకున్నాడు. రజనీష్ దుగ్గల్ లండన్‌లో జరిగిన మిస్టర్ ఇంటర్నేషనల్ 2003 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్‌గా నిలిచాడు.

రజనీష్ దుగ్గల్
జననం (1979-11-19) 1979 నవంబరు 19 (వయసు 45)
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటుడు]
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పల్లవి దుగ్గల్
(m. 2010)
పిల్లలుతీయా దుగ్గల్

రజనీష్ దుగ్గల్ 2005లో కింగ్‌ఫిషర్ 'మోడల్ ఆఫ్ ది ఇయర్' అవార్డును, 2014లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5 రియాల్టీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు.[1] ఆయన విక్రమ్ 2008లో 1920 సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2008 1920 అర్జున్ రాథోడ్ బాలీవుడ్ అరంగేట్రం [2]
2011 ఫిర్ కబీర్ మల్హోల్త్రా [3]
బి కేర్ఫుల్ సమీర్ మల్హోత్రా [4]
2012 డేంజరస్  ఇష్క్ రోహన్ [5]
థిస్ వీకెండ్ అజయ్ [6]
2013 మై కృష్ణ హూ పేరులేనిది పాట: "గోవిందా ఆలా రే" [7]
2014 సామ్రాట్ & కో. దీపక్ ఖురానా [8]
స్పార్క్ అర్జున్
క్రియేచర్ 3D పేరులేనిది పాట: "మొహబ్బత్ బర్సా దేనా తూ"
2015 ఏక్ పహేలీ లీలా శ్రవణ్
2016 లాల్ రంగ్ ఎస్పీ గజరాజ్ సింగ్
డైరెక్ట్ ఇష్క్ విక్కీ శుక్లా
బేయిమాన్ లవ్ రాజ్
వాజా తుమ్ హో రాహుల్ ఒబెరాయ్
సాన్సేన్ అభయ్
2018 ఉదంచూ విక్రమ్
తేరీ భాభీ హై పగ్లే దేవ్
2019 ముష్కిల్ ఒక బీరు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2012 రామలీల - అజయ్ దేవగన్ కే సాత్ రామ
2014 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి పోటీదారు విజేత
2017 ఆరంభ్ వరుణ్ దేవ్
2019–2020 శ్రీమద్ భగవత్ మహాపురాణం శ్రీకృష్ణుడు
2022-ప్రస్తుతం సంజోగ్ [9]

మూలాలు

మార్చు
  1. NDTV (26 May 2014). "Rajniesh Duggal Wins Khatron Ke Khiladi". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  2. "Rajniesh Duggall: From right to left". Timesofindia.indiatimes.com. 2008-11-27. Archived from the original on 16 September 2018. Retrieved 2014-06-16.
  3. "I never get intimidated: Rajniesh Duggall". Timesofindia.indiatimes.com. 2012-05-10. Archived from the original on 16 September 2018. Retrieved 2014-06-16.
  4. "Rajniesh Duggall the prankster". Timesofindia.indiatimes.com. 2011-10-17. Archived from the original on 16 September 2018. Retrieved 2014-06-16.
  5. "Look who's playing Karisma Kapoor's lover?". Timesofindia.indiatimes.com. 2011-08-02. Archived from the original on 16 September 2018. Retrieved 2014-06-16.
  6. "Kaatu Puli - Tamil Movie Reviews, Cast & Crew, Story & Synopsis". entertainment.oneindia.in. 2012-02-17. Archived from the original on 29 May 2014. Retrieved 2014-06-16.
  7. "Rajniesh shoots a 'dahi handi' song for animation movie". Hindustantimes.com. Archived from the original on 29 May 2014. Retrieved 2014-06-16.
  8. "Post 'Khatron...', Rajniesh eyes 'quality work'". Timesofindia.indiatimes.com. 2014-05-26. Archived from the original on 10 August 2016. Retrieved 2014-06-16.
  9. "Exclusive! Rajniesh Duggall to make his daily soap debut with Sanjog - Times of India". The Times of India.

బయటి లింకులు

మార్చు