తేరీ భాభీ హై పగ్లే
తేరీ భాభీ హై పగ్లే 2018లో విడుదలైన హిందీ భాషా యాక్షన్ కామెడీ సినిమా. భారతీయ నోస్త్రుమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజ్ నోస్ట్రమ్, హరేష్ కుమార్ నార్,నిర్మించిన ఈ సినిమాకు వినోద్ తివారీ దర్శకత్వం వహించాడు. కృష్ణ అభిషేక్, రజనీష్ దుగ్గల్, దీప్శిఖా నాగ్‌పాల్, ముకుల్ దేవ్, సునీల్ పాల్, నాజియా హుస్సేన్ నటించిన ఈ సినిమా 13 జూలై 2018న థియేటర్లలో విడుదలైంది.[1]
తేరీ భాభీ హై పగ్లే | |
---|---|
దర్శకత్వం | వినోద్ తివారి |
నిర్మాత | రాజ్ నోస్త్రుమ్ హరీష్ కుమార్ నొర్ వినోద్ తివారి |
తారాగణం | కృష్ణ అభిషేక్ రజనీష్ దుగ్గల్ దీప్శిఖా నాగ్‌పాల్ ముకుల్ దేవ్ సునీల్ పాల్ నజియా హుస్సేన్ |
ఛాయాగ్రహణం | నవనీత్ బెఒహార్ |
కూర్పు | సంజయ్ సంక్ల |
సంగీతం | అనామిక చౌహన్ విజయ్ వర్మ |
నిర్మాణ సంస్థ | నోస్త్రుమ్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | జీ మ్యూజిక్ కంపెనీ |
విడుదల తేదీ | 13 జూలై 2018 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- రజనీష్ దుగ్గల్
- కృష్ణ అభిషేక్[2]
- నజియా హుస్సేన్
- ముకుల్ దేవ్[3]
- దీప్శిఖా నాగ్‌పాల్
- సునీల్ పాల్
- నాన్సీ మార్వా
- ఖయాలీ సహారన్
- అమన్ వర్మ
- వినీత్ శర్మ
- అనిల్ నాగరత్
- క్లాడియా సిస్లా
పాటలు
మార్చుక్ర. | పాట పేరు | గీత రచన | గాయకుడు(లు) | నిముషాలు |
---|---|---|---|---|
1. | "గందరగోళ ప్రేమికుడు" | అతియా సయ్యద్ | మికా సింగ్, ఆనియా | 3:56 |
2. | "టేకిలా షాట్" | రాజేష్ మంథన్ | నకాష్ అజీజ్, గీత్ సాగర్, అమృత తాలూక్దర్ | 4:27 |
3. | "టాటూ సాంగ్" | హరి శంకర్ సూఫీ | సునిధి చౌహాన్, గీత్ సాగర్ | 3:19 |
4. | "రబ్ మేరే యా" | రాజేష్ మంథన్ | కేశవ్ కుమార్, తనుశ్రీ రాయ్ చౌదరి | 4:32 |
మొత్తం పొడవు: | 16:14 |
మూలాలు
మార్చు- ↑ Noorani, Reza (13 July 2018). "Teri Bhabhi Hai Pagle Movie Review". The Times of India. Retrieved 14 July 2018.
- ↑ "Comedy of errors: Krushna Abhishek, Rajniesh Duggall, Mukul Dev in 'Teri Bhabhi Hai Pagle'". The New Indian Express. 7 July 2018. Retrieved 14 July 2018.
- ↑ The Indian Express (13 July 2018). "Teri Bhabhi Hai Pagle actor Mukul Dev: Wish I could have done more and better roles" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.