రణరంగం 1985 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బ్రమరాంబిక ఫిల్మ్స్ పతాకం కింద కోగంటి కేశవరావు నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించాడు. భాను చందర్, గిరిబాబు, సుమలతలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఇది దర్శకునిగా గిరిబాబు మొదటి సినిమా.

రణరంగం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం గిరిబాబు
తారాగణం భానుచందర్ ,
సుమలత ,
భానుచందర్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ బ్రమరాంబికా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • భానుచందర్,
  • గిరిబాబు,
  • సుమలత,
  • కైకాల సత్యనారాయణ,
  • జయమాలిని,
  • సిల్క్ స్మిత,
  • నిర్మల,
  • జయ వాణి,
  • రమణ మూర్తి,
  • త్యాగరాజు,
  • చలపతిరావు,
  • నర్రా వెంకటేశ్వరరావు,
  • సురేంద్ర,
  • జగ్గారావు,
  • ఆనంద్ మోహన్,
  • రామదాసు,
  • సిలోన్ మనోహర్,
  • రాంబాబు,
  • వీరమాచనేని ప్రసాద్

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, స్క్రీన్‌ప్లే: గిరిబాబు
  • సంభాషణలు: అప్పలాచార్య
  • సాహిత్యం: గోపి, రాజశ్రీ
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: విజయ్
  • ఎడిటింగ్: వీరప్ప
  • కళ: రంగారావు
  • విన్యాసాలు: రాజు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అప్పారావు
  • నిర్మాత: కోగంటి కేశవరావు
  • దర్శకుడు: గిరి బాబు
  • బ్యానర్: శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్

మూలాలు మార్చు

  1. "Ranarangam (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.
"https://te.wikipedia.org/w/index.php?title=రణరంగం&oldid=3785736" నుండి వెలికితీశారు