రత్లాం రైల్వే డివిజను
రత్లాం రైల్వే డివిజను అనేది పశ్చిమ రైల్వే జోన్లో ఉన్న ఆరు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 1 ఏప్రిల్ 1952 న ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర వద్ద ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.
ముంబైలోని చర్చ్ గేట్ వద్ద పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్నది.[1][2]
రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా
మార్చుఈ జాబితాలో రాజ్‌కోట్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]
ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -
మూలాలు
మార్చు- ↑ "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
- ↑ "Ratlam Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
- ↑ "Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 29 మే 2018.
- ↑ "Commercial department – Ratlam division (Western Railway)" (PDF). Retrieved 15 January 2016.