వడోదర రైల్వే డివిజను

వడోదర రైల్వే డివిజను అనేది పశ్చిమ రైల్వే జోన్లో ఉన్న ఆరు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 1 ఏప్రిల్ 1952 న ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర వద్ద ఉంది. ప్రస్తుతం పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో 6 రైల్వే డివిజన్లు ఉన్నాయి.

ముంబైలోని చర్చ్ గేట్ వద్ద పశ్చిమ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్నది. [1][2]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా

మార్చు

ఈ జాబితాలో అహ్మదాబాద్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 1 వడోదర జంక్షన్
వర్గం 4 ఆనంద్ జంక్షన్, బారుచ్ జంక్షన్, అంకలేశ్వర్ జంక్షన్, నడియాడ్ జంక్షన్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం 190 -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు

మార్చు
  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 January 2016.
  2. "Vadodara Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 January 2016.
  5. "Vadodara railway division - Overview" (PDF). Retrieved 15 January 2016.