రధయాత్ర

(రథయాత్ర నుండి దారిమార్పు చెందింది)

రథయాత్ర 1997 జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. భార్గత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎస్.గోపాల రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ నిర్మించాడు. రాజశేఖర్, రోజా, దగ్గుబాటి రాజా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు. [1]

రధయాత్ర
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం డా.రాజశేఖర్ ,
రోజా
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Radhayathra (1997)". Indiancine.ma. Retrieved 2022-06-07.
"https://te.wikipedia.org/w/index.php?title=రధయాత్ర&oldid=3637526" నుండి వెలికితీశారు