రమణప్పపాలెం బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రమణప్పపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రమణప్పపాలెం is located in Andhra Pradesh
రమణప్పపాలెం
రమణప్పపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°54′18″N 80°28′05″E / 15.905°N 80.468°E / 15.905; 80.468
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం బాపట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో ప్రముఖులు మార్చు

  • ఆలీ షేక్: ఆలీషేక్ ఈ గ్రామంలో 1935 డిసెంబరు 2 న జన్మించాడు. ఆయన సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. వీరు అనేక గద్య రచనలు చేశారు.