రమ్య నంబీశన్ భారతదేశానికి చెందిన గాయని, సినిమా నటి. ఆమె 2000లో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె 2020లో 'ఆన్ హైడ్' పేరుతో ఓ లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది.[1]

రమ్య నంబీశన్
జననం (1986-01-01) 1986 జనవరి 1 (వయసు 38)
చొట్టనిక్కార, కొచ్చిన్, కేరళ, భారతదేశం
విద్యాసంస్థసెయింట్ తెరిసాస్ కాలేజీ, ఎర్నాకుళం
వృత్తి
  • నటి
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
బంధువులుదివ్య ఉన్ని (కజిన్)

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరాలు సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు
2000 సాయాహ్నమ్ అమల మలయాళం బాలనటిగా సినీరంగంలో తొలి సినిమా
2001 నరేంద్రన్ మాకెన్ జయకాంతన్ వాకా సేతులక్ష్మి
2002 స్థితి రమ్య
2003 గ్రామఫోన్ సచిదానందన్ చెల్లెలు
మీరాయుడే దుకవుమ్ ముథువింటే స్వప్నవుమ్ అశ్వతే చెల్లెలు
2004 పెరుమాజక్కలం నీలిమ
2005 ఓరు నాల్ ఓరు కనావు వనజ తమిళ్ తమిళంలో మొదటి సినిమా
అన్నోరుక్కళ్ బీనా మలయాళం
2006 నానాచండం గౌరీ
2007 చంగతిపూచె ఇందు శ్రీధరన్ నాయర్
పంథాయ కోజహి మాయ
సూర్య కిరీడం పూజ విశ్వనాథన్ నాయర్
చాక్లెట్ సుసన్నా
అతీతం అమ్రితా
నాలు పెన్నుంగల్ పొడిమోల్
2008 శలభం మీరా
అందమైన మనసులో సంధ్య తెలుగు తెలుగులో మొదటి సినిమా
రామన్ తేదీయ సీతాయి విద్య మణిక్కవెల్ తమిళ్
అంతుపొంవేత్తం వనిత మలయాళం
2009 సారాయి వీర్రాజు ధనలక్ష్మి తెలుగు
నమ్మాళ్ తమ్మిల్ ఉమా మలయాళం
బ్లాక్ దాలియా డాన్సర్ అతిధి పాత్రలో
2010 ఆత్తనయగాన్ రాధికా తమిళ్
2011 ట్రాఫిక్ శ్వేతా మలయాళం
ఇళైజ్ఞన్ రమ్య తమిళ్
కుళ్ళనారి కూట్టం ప్రియా
చాప్ప కురిష్ సోనియా మలయాళం నామినేటెడ్, ఫిలింఫేర్ అవార్డు ఉతన్మ సహాయ నటి – మలయాళం
నువ్విలా రాణి తెలుగు
2012 బ్యాచిలర్ పార్టీ అతిధి పాత్ర మలయాళం "విజన్ సురభి " పాటలో
ఇవాన్ మేఘరూపాన్ రాజలక్ష్మి సీమ అవార్డు ఉత్తమ గాయకురాలు
నామినేటెడ్ – ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ గాయకురాలు – మలయాళం
హుస్బ్యాండ్స్ ఇన్ గోవా వీణ
ఆయలం నానుమ్ తమ్మిల్ డా. సుప్రియ
పిజ్జా అను తమిళ్
2013 ఓరు యాత్రయిల్ సౌమిని టీచర్ మలయాళం
తెలుగబ్బాయి చందమామ తెలుగు
ఇతు పతిరామనాల్ సారా మలయాళం
ఇంగ్లీష్ : ఆన్ ఆటమ్ ఇన్ లండన్ గౌరి
అప్ & డౌన్ - ముఖలిల్ ఓరాలుండు కళామండలం ప్రసన్న
పిగ్ మాన్ స్నేహ
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జెన్నిఫర్
అరికిల్ ఓరల్ వీణ
ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ సమీరా రాయ్
నాధన్ జ్యోతి కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఉత్తమ నటి [2]
2014 ఢమాల్ దుమ్మెల్ మీరా తమిళ్
2015 లైలా ఓ లైలా రమ్య మలయాళం
లుక్కా చూప్పి రేణుక
జిలేబీ శిల్ప
నాలు పోలీసుయం నల్ల ఇరుంధ ఉరుము శుభ తమిళ్
సైగల్ పాడుకాయను దీప మలయాళం
2016 సేతుపతి మలర్విజ్హి తమిళ్
స్టైల్ కింగ్ రమ్య కన్నడ కన్నడలో తొలి సినిమా
సైతాన్ జయలక్ష్మి తమిళ్ అతిధి పాత్ర
2017 సత్య శ్వేతా
హనీ బీ 2.5 మలయాళం అతిధి పాత్ర
2018 మెర్క్యూరీ భార్య తమిళ్ Silent film
శీతాకాతి రమ్య
2019 అగ్నిదేవ్ దీప [3]
నాత్పున ఎన్నను తెరియుమా శృతి
వైరస్ రాజి మలయాళం
2020 అంజాన్ పాతిరా ఫాతిమా అన్వార్
2021 ఇంద్రావతు ఓరు నాల్ రసతి తమిళ్
ప్లాన్ పన్ని పనానుమ్ అంబులె
2022 లలితం సుందరం సోఫియా మలయాళం డిస్నీ + హాట్ స్టార్
పీస్ పోస్ట్ ప్రొడక్షన్
తామెజరాసం తమిళ్
రేంజర్ నిర్మాణంలో ఉంది
బఘీర నిర్మాణంలో ఉంది
మై డియర్ భూతం

మూలాలు మార్చు

  1. TV9 Telugu (18 February 2020). "దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "'Drishyam' Bags Kerala Film Critics Association Awards". The New Indian Express. Archived from the original on 2022-01-19. Retrieved 2022-05-08.
  3. The New Indian Express. "Ramya Nambeesan joins Bobby Simha's Agni Dev" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.

బయటి లింకులు మార్చు