రవి కుమార్ దహియా భారతదేశానికి చెందిన రెజ్లర్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు.[1]
రవికుమార్ క్రీడా జీవితం
మార్చు
- 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో రజత పతకం
- 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
- 2015 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం
- 2017లో మోకాలి గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం
- 2018లో అండర్ 23 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం
- 2019లో ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో 5వ స్థానం
[2]
సంవత్సరం
|
కాంపిటీషన్
|
వేదిక
|
ఈవెంట్
|
ర్యాంక్
|
ప్రత్యర్థి
|
2021
|
టోక్యో ఒలింపిక్స్
|
టోక్యో
|
టోక్యో ఒలింపిక్స్– పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం
|
రజత పతకం
|
జావుర్ ఉగుయేవ్ - రష్యా
|
సంవత్సరం
|
కాంపిటీషన్
|
వేదిక
|
ఈవెంట్
|
ర్యాంక్
|
ప్రత్యర్థి
|
2019
|
2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్
|
నూర్ -సుల్తాన్
|
2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్ - పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం
|
కాంస్య పతకం
|
జావుర్ ఉగుయేవ్ - రష్యా
|
సంవత్సరం
|
కాంపిటీషన్
|
వేదిక
|
ఈవెంట్
|
ర్యాంక్
|
ప్రత్యర్థి
|
2018
|
అండర్- 23 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్స్
|
బుకారెస్ట్
|
అండర్- 23 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్స్ - పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల విభాగం
|
రజత పతకం
|
తొషిహిరో హసిగావా - జపాన్
|