సంకేత్ మహదేవ్ సార్గర్

సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టర్. ఆయన 2022లో జరిగిన కామ‌న్వెల్డ్ గేమ్స్‌లో పురుషుల 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.[2]

సంకేత్‌ సార్గర్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుసంకేత్ మహదేవ్ సార్గర్
జాతీయత భారతీయుడు
జననం (2000-10-16) 2000 అక్టోబరు 16 (వయసు 23)
సాంగ్లీ, మహారాష్ట్ర, భారతదేశం
ఆల్మా మ్యాటర్శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్[1]
క్రీడ
క్రీడవెయిట్ లిఫ్టింగ్
పోటీ(లు)55 కేజీలు
Updated on 30 జులై 2022.

ఇవి కూడా చుడండి మార్చు

మూలాలు మార్చు

  1. Vasudevan, Shyam (26 February 2020). "Overcoming the odds, lifting spirits". The Hindu (in Indian English). Retrieved 29 July 2022.
  2. Sakshi (30 July 2022). "బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.