రవీందర్ బలియాలా
రవీందర్ సింగ్ బలియాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో రేటియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రవీందర్ సింగ్ బలియాలా | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | జియాన్ చంద్ | ||
---|---|---|---|
తరువాత | లక్ష్మణ్ నాపా | ||
నియోజకవర్గం | రేటియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ | ||
నివాసం | హర్యానా, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురవీందర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా 2005లో రాజకీయాల్లోకి వచ్చి 2007లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో రేటియా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్పై 453 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 2019 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్డీ నుండి టికెట్ దక్కకపోవడంతో 2019 ఆగస్టు 2న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Haryana Vidhan Sabha MLA - Ravinder Baliala". haryanaassembly.gov.in. Archived from the original on 4 August 2017. Retrieved 8 January 2017.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (15 September 2019). "Haryana Assembly Polls: Ravinder Singh Baliala, Ratia MLA". Archived from the original on 27 April 2023. Retrieved 14 November 2024.
- ↑ Amar Ujala (2 August 2019). "हरियाणाः इनेलो को एक और झटका, रतिया विधायक प्रो रविंद्र बलियाला भाजपा में शामिल". Retrieved 14 November 2024.