రవీంద్రనగర్ (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం
రవీంద్ర నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] అరిలోవాకు సమీపంలో, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఈ ప్రాంతం ఉంది.[3] ఇది వన్ టౌన్‌తో కలుపబడి ఉంది.
రవీంద్రనగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°45′58″N 83°19′19″E / 17.766192°N 83.321952°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి-31 |
భౌగోళికం
మార్చుఇది 17°45′58″N 83°19′19″E / 17.766192°N 83.321952°E ఆక్షాంశరేఖాంల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
బస్సు సంఖ్య | ప్రారంభం | ముగింపు | వయా |
---|---|---|---|
52డి | రవీంద్ర నగర్ | ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ | ఆదర్శ్ నగర్, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్ |
210 | రవీంద్ర నగర్ | గాంటియాడ హెచ్‌బి కాలనీ | ఆదర్శ్ నగర్, హనుమంతువాక, అప్పుగర్, పెద్ద వాల్తేర్, సిరిపురం, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక |
దేవాలయాలు
మార్చు- షిర్డి సాయినాథ్ దేవాలయం
- ఆంజనేయస్వామి దేవాలయం
- సంపత్ వినాయక దేవాలయం
- గణపతి దేవాలయం
- నూకాలమ్మ దేవాలయం
- శివాలయం
- బాలా త్రిపురసుందరి సహిత మల్లేశ్వర స్వామి దేవాలయం
- శ్రీ అలీవేలుమంగ పద్మావతి దేవాలయం
మూలాలు
మార్చు- ↑ "Ravindra Nagar, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 2 May 2021.
- ↑ "location". the hans india. 22 July 2017. Retrieved 2 May 2021.
- ↑ "about". telangana today. 25 August 2017. Retrieved 2 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.