రసనార పర్వీన్

ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

రసనార కెఫాతుల్లా పర్వీన్, ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా ఆడింది.[1]

రసనార పర్వీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రసనార కెఫాతుల్లా పర్వీన్
పుట్టిన తేదీ (1992-05-04) 1992 మే 4 (వయసు 31)
బలాంగిర్, ఒడిషా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 103)2013 జనవరి 31 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 36)2012 అక్టోబరు 1 - పాకిస్తాన్ తో
చివరి T20I2012 అక్టోబరు 3 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–presentఒడిశా
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 1 2
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు
అత్యధిక స్కోరు
వేసిన బంతులు 42 48
వికెట్లు 4
బౌలింగు సగటు 9.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: Cricinfo, 2009 జూన్ 23

జననం మార్చు

రసనార కెఫాతుల్లా పర్వీన్ 1992, మే 4న ఒడిషాలోని బలాంగిర్లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

2013 జనవరి 31న వెస్టిండీస్తో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసింది.[2][3][4]

2012 అక్టోబరు 1న పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.[5] 2012 అక్టోబరు 3న పాకిస్తాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]

మూలాలు మార్చు

  1. "Rasanara Parwin Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  2. "IND-W vs WI-W, ICC Women's World Cup 2012/13, 1st Match, Group A at Mumbai, January 31, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  3. ESPNcricinfo.com ICC Women's World Cup 2013 player page
  4. "Rasanara Parwin". Orisports. Retrieved 2023-08-10.
  5. "PAK-W vs IND-W, ICC Women's World Twenty20 2012/13, 11th Match, Group A at Galle, October 01, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  6. "SL-W vs IND-W, ICC Women's World Twenty20 2012/13, ICC World Twenty20 2014 Qualifier at Colombo, October 03, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.

బయటి లింకులు మార్చు