రహ్మానుల్లా గుర్బాజ్
రహ్మానుల్లా గుర్బాజ్ (జననం 2001 నవంబరు 28) ఆఫ్ఘన్ క్రికెటరు. [3] [4] అతను 2019 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ తరపున అంతర్జాతీయ రంగంలో అడుగుపెట్టాడు.[5] అతని తండ్రి, తల్లి ఆఫ్ఘనిస్తాన్ లోని గుర్బాజ్ తెగకు చెందినవారు. 2021 జనవరిలో అతను, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లో రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. [6] [7]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ | 2001 నవంబరు 28|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (173 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగు బ్యాటరు, వికెట్ కీపరు | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 50) | 2021 జనవరి 21 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 38) | 2019 సెప్టెంబరు 14 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2017 | Boost Region | |||||||||||||||||||||||||||||||||||
2017/18–2019/20 | Mis Ainak Region | |||||||||||||||||||||||||||||||||||
2018 | Paktia Panthers | |||||||||||||||||||||||||||||||||||
2018/19–present | Kabul Region | |||||||||||||||||||||||||||||||||||
2019/20 | Khulna Tigers | |||||||||||||||||||||||||||||||||||
2020 | Kandy Tuskers | |||||||||||||||||||||||||||||||||||
2021 | Multan Sultans | |||||||||||||||||||||||||||||||||||
2021–2023 | Jaffna Kings | |||||||||||||||||||||||||||||||||||
2022–2023 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||
2022 | గయానా Amazon వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2023 | Rangpur Riders | |||||||||||||||||||||||||||||||||||
2023 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 9 July 2023 |
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | Kabul, Afghanistan | 2001 నవంబరు 28|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 8 అం. (173 cమీ.)[2] | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Opening బ్యాటరు, వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 50) | 2021 జనవరి 21 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 38) | 2019 సెప్టెంబరు 14 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2017 | Boost Region | |||||||||||||||||||||||||||||||||||
2017/18–2019/20 | Mis Ainak Region | |||||||||||||||||||||||||||||||||||
2018 | Paktia Panthers | |||||||||||||||||||||||||||||||||||
2018/19–present | Kabul Region | |||||||||||||||||||||||||||||||||||
2019/20 | Khulna Tigers | |||||||||||||||||||||||||||||||||||
2020 | Kandy Tuskers | |||||||||||||||||||||||||||||||||||
2021 | Multan Sultans | |||||||||||||||||||||||||||||||||||
2021–2023 | Jaffna Kings | |||||||||||||||||||||||||||||||||||
2022–2023 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||
2022 | గయానా Amazon వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2023 | Rangpur Riders | |||||||||||||||||||||||||||||||||||
2023 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 9 July 2023 |
దేశీయ, T20 కెరీర్
మార్చు2017 జనవరి 27న జింబాబ్వే పర్యటన సందర్భంగా జింబాబ్వే Aకి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ A తరపున గుర్బాజ్ లిస్ట్ A రంగప్రవేశం చేశాడు [8] 2017 సెప్టెంబరు 12న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం తన తొలి ట్వంటీ20 ఆడాడు [9] అతను 2018 మార్చి 1న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం ఫస్ట్-క్లాస్ పోటీల్లో ప్రవేశించాడు [10]
2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ యొక్క మొదటి ఎడిషన్‌లో గుర్బాజ్ పాక్టియా జట్టుకు ఎంపికయ్యాడు. [11] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [12] 2020 జూలైలో, అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం బార్బడోస్ ట్రైడెంట్స్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. [13] [14]
2021 ఏప్రిల్లో గుర్బాజ్, 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రీషెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌లలో ఆడేందుకు ముల్తాన్ సుల్తాన్‌లకు సంతకం చేసాడు. [15] 2021 నవంబరులో, అతను 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం జాఫ్నా కింగ్స్ జట్టులో చేరాడు.[16] 2021 డిసెంబరులో, అతను 2022 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ కు సంతకం చేసాడు. [17]
2022 మార్చిలో గుర్బాజ్, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో జాసన్ రాయ్ స్థానంలో ఎంపికయ్యాడు. [18] 2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్‌కు సంతకం చేసాడు. [19] IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది. రెండుసార్లు IPL ఛాంపియన్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
అంతర్జాతీయ కెరీర్
మార్చు2017 డిసెంబరులో, గుర్బాజ్ 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [20]
2019 అక్టోబరులో గుర్బాజ్, 2018 ACC అండర్-19 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లలో 117 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [21] 2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అండర్-23 జట్టులో ఎంపికయ్యాడు. [22]
2019 ఆగస్టులో, గుర్బాజ్ 2019–20 బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [23] [24] అతను 2019 సెప్టెంబరు 14న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [25]
2021 జనవరిలో, గుర్బాజ్ ఐర్లాండ్‌తో జరిగిన వారి సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [26] అతను 2021 జనవరి 21న ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్‌డే ఆడి, 127 పరుగులు చేశాడు. వన్‌డే రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘన్ ఆటగాడిగా, మొత్తం మీద 16వ ఆటగాడిగా నిలిచాడు. [27]
2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [28]
మూలాలు
మార్చు- ↑ Rahmanullah Gurbaz’s profile on Sportskeeda
- ↑ Rahmanullah Gurbaz’s profile on Sportskeeda
- ↑ "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
- ↑ "Celebrating up and coming cricketers this International Youth Day". International Cricket Council. Retrieved 12 August 2020.
- ↑ "Rahmanullah Gurbaz". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
- ↑ "Gurbaz century stars on Afghanistan debut in Super League win over Ireland". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-28.
- ↑ "Rahmanullah Gurbaz's debut hundred helps Afghanistan hold off Ireland". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-28.
- ↑ "Afghanistan A tour of Zimbabwe, 1st unofficial ODI: Zimbabwe A v Afghanistan A at Harare, Jan 27, 2017". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
- ↑ "3rd Match, Shpageeza Cricket League at Kabul, Sep 12 2017". ESPN Cricinfo. Retrieved 12 September 2017.
- ↑ "3rd Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Khost, Mar 1-4 2018". ESPN Cricinfo. Retrieved 4 March 2018.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
- ↑ "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
- ↑ "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
- ↑ "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
- ↑ "Lahore Qalandars bag Shakib Al Hasan, Quetta Gladiators sign Andre Russell". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
- ↑ "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
- ↑ "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. Retrieved 12 December 2021.
- ↑ "Gujarat Titans sign Rahmanullah Gurbaz as Jason Roy's replacement". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 8 March 2022.
- ↑ "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
- ↑ "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
- ↑ "Asian Cricket Council Under-19s Asia Cup, 2018/19 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 7 October 2018.
- ↑ "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
- ↑ "Afghanistan squads announced for Bangladesh Test and Triangular Series in September". Afghan Cricket Board. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019.
- ↑ "Rashid Khan to lead new-look Afghanistan in Bangladesh Test". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
- ↑ "2nd Match (N), Bangladesh Twenty20 Tri-Series at Dhaka, Sep 14 2019". ESPN Cricinfo. Retrieved 14 September 2019.
- ↑ "Afghanistan announce 16-member squad for ODI series against Ireland". Cricbuzz. Retrieved 2 January 2021.
- ↑ "1st ODI, Abu Dhabi, Jan 21 2021, Ireland tour of United Arab Emirates". ESPN Cricinfo. Retrieved 21 January 2021.
- ↑ "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.