రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా

రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. ఆయన 2001లో ‘అక్స్‌’ సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2]

రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా
జననం (1963-07-07) 1963 జూలై 7 (వయసు 61)[1]
జాతీయత భారతీయుడు
వృత్తిదర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం

సినీ ప్రస్థానం

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత రచయిత
2001 అక్స్ Yes Yes
2006 రంగ్ దే బసంతి Yes Yes Yes
2009 ఢిల్లీ-6 Yes Yes Yes
2011 తీన్ దే భాయ్[3] Yes
2013 భాగ్ మిల్కా భాగ్ Yes Yes
2016 మిర్జియా[4] Yes Yes
2018 ఫన్నీ ఖాన్ Yes
2019 మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ Yes Yes
2021 తుఫాన్ Yes Yes

నటుడిగా

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర
2017 డియర్ మాయ వేద్ అతిధి పాత్ర
2021 తుఫాన్ IBF కార్యదర్శి అనుప్ వర్మ అతిధి పాత్ర

మ్యూజిక్ వీడియో

మార్చు
సంవత్సరం పాట పేరు ప్రదర్శకుడు .
2013 "బేటియాన్" శంకర్ మహదేవన్, సునిధి చౌహాన్, సోనూ నిగమ్ [5]

మూలాలు

మార్చు
  1. The Indian Express (7 July 2017). "Happy birthday Rakeysh Omprakash Mehra: The director explains how his next film Mere Pyaare Prime Minster raises an important issue" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  2. Andhra Jyothy (31 July 2022). "ఆ పాత్ర కోసం మొదట డానియల్‌ క్రాగ్‌ను అనుకున్నా" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  3. The Indian Express (9 April 2011). "'Teen Thay Bhai' is a desi comedy: Rakeysh Mehra" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  4. "Rakeysh Omprakash Mehra: Gave ample time to Harshvardhan, Saiyami Kher to grasp their characters in 'Mirza Sahibaan'". IBN Live. 8 May 2014. Retrieved 28 December 2015.
  5. "Musical campaign for girl child". Mumbai: Sify. 10 June 2013. Archived from the original on 23 August 2017. Retrieved 10 May 2017.

బయటి లింకులు

మార్చు