రాక్షసి 2017లో తెలుగులో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ సినిమా.ఈ సినిమా 2015లో విడుదలైన ‘కాలింగ్‌ బెల్‌’ సినిమాకు సీక్వెల్‌గా నిర్మించారు.[1] డ్రీం క్యాచర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్, టోనీ నిర్మించిన ఈ సినిమాకు పన్నా రాయల్ దర్శకత్వం వహించాడు. పూర్ణ, అభినవ్‌ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 జులై 2017న విడుదలైంది.[2]

రాక్షసి
దర్శకత్వంపన్నా రాయల్
నిర్మాతఅశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్, టోనీ
తారాగణంపూర్ణ, అభినవ్‌ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి
నిర్మాణ
సంస్థ
డ్రీం క్యాచర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
7 జులై 2017
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:డ్రీం క్యాచర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
 • నిర్మాతలు: అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్, టోనీ
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: పన్నా రాయల్
 • సంగీతం: యాజమాన్య
 • సినిమాటోగ్రఫీ:కర్ణ ప్యారసాని
 • మాటలు : పవన్ మాద్యాల
 • పాటలు: వెంకట్ బాలగోని, కందికొండ
 • కొరియోగ్రఫీ: అమిత్
 • ఆర్ట్ డైరెక్టర్ : బి.వి.ప్రసాద్
 • ఎడిటింగ్:శ్రీ సంతోష్
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షాని సాల్మన్‌

మూలాలు మార్చు

 1. Sakshi (9 January 2017). "రాక్షసి పిలుస్తోంది!". Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
 2. "Rakshasi Movie: Showtimes". 7 July 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
 3. "My role in Rakshasi is Completely Different says poorna". suryaa (in ఇంగ్లీష్). 28 June 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
 4. "Poorna plays mother of two in Rakshasi" (in ఇంగ్లీష్). 11 January 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=రాక్షసి&oldid=3799086" నుండి వెలికితీశారు