తాగుబోతు రమేశ్

నటుడు
(తాగుబోతు రమేష్ నుండి దారిమార్పు చెందింది)

తాగుబోతు రమేశ్ గా పేరు పొందిన రమేష్ రామిళ్ళ ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. పలు తెలుగు చిత్రాలలో నటించాడు.

రమేశ్ రామిళ్ళ
జననం
రమేశ్ రామిళ్ళ

వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006 నుండి ఇప్పటివరకు

నేపధ్యము

మార్చు

ఇతని అసలుపేరు రమేశ్ రామిళ్ళ. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో జన్మించాడు. తండ్రి సింగరేణి గనులలో కార్మికుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి తాగుబోతులను బాగా గమనించి వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు.

సినిమారంగం

మార్చు

2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుండి నటనలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలోని జగడం చిత్రంలో చిన్నపాత్ర చేశాడు.

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2005 జగడం శీను స్నేహితుడు
2009 మహాత్మ
2009 ఈవయసులో
2010 భీమిలి (సినిమా) సూరి స్నేహితుడు
2011 అలా మొదలైంది (సినిమా) గౌతం
2011 కె.ఎస్.డి. అప్పలరాజు అభిమాని
2011 కోడిపుంజు
2011 అహ! నా పెళ్ళంట! అభిమాని
2011 ముగ్గురు
2011 100% లవ్
2011 ఇట్స్ మై లవ్ స్టోరీ పూల అబ్బాయి
2011 పిల్ల జమీందార్ మక్బూల్
2011 మడతకాజా
2012 జీనియస్
2012 ఎస్ ఎం ఎస్
2012 ఇష్క్ స్నేహితుడు
2012 ఈగ దొంగ
2012 రొటీన్ లవ్ స్టోరీ విద్యార్థి
2012 లక్కీ లక్కీ స్నేహితుడు
2012 యమహో యమ
2012 మేం వయసుకు వచ్చాం
2012 తిక్క[1]
2013 జెఫ్ఫా
2013 అడ్డా[2]
2013 పాండవులు పాండవులు తుమ్మెద
2013 జై శ్రీరామ్[3]
2013 చండీ
2014 రారా...కృష్ణయ్య
2014 బూచమ్మ బూచోడు[4]
2014 ప్యార్ మే పడిపోయానే
2014 యమలీల 2
2014 జంప్ జిలాని[5]
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దాసు
2015 భమ్ బోలేనాథ్[6]
2015 సూర్య వర్సెస్ సూర్య కుల్ఫీ విక్రేత
2016 నాన్నకు ప్రేమతో
2016 వినోదం 100%
2016 కళ్యాణ వైభోగమే గౌతం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
2017 నేనోరకం
2017 ఓయ్ నిన్నే
2017 సీత రాముని కోసం
2017 రాక్షసి
2018 జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్
2018 హైదరాబాద్ లవ్ స్టోరి
2018 ఇష్టంగా
2018 మర్లపులి
2018 ఈ మాయ పేరేమిటో
2018 మై డియర్ మార్తాండం
2019 90ఎంల్
2019 చీకటి గదిలో చితక్కొట్టుడు
2019 తోలుబొమ్మలాట
2021 దృశ్యం 2
విక్రమ్
2022 వర్జిన్ స్టోరి
మళ్ళీ మొదలైంది
అనుకోని ప్రయాణం
రాజయోగం
ఇందువదన
టెన్త్ క్లాస్ డైరీస్
2023 మీటర్
రామన్న యూత్ తెలుగు
లింగోచ్చా తెలుగు
నేనే నా తెలుగు
2024 చారి 111
భీమా తెలుగు

వెబ్ సిరీస్

మార్చు

వెబ్ సిరీస్

మార్చు

సీరియళ్ళు

మార్చు

పురస్కారాలు

మార్చు
 1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ హాస్యనటుడు (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)[7][8][9][10]

మూలాలు

మార్చు
 1. http://www.123telugu.com/mnews/srihari-priyamani-and-posani-in-thikka.html
 2. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
 3. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
 4. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
 6. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
 7. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
 8. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
 9. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
 10. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

బయటి లంకెలు

మార్చు