రాక్షస కావ్యం 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యాన‌ర్స్‌పై దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాకు శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వం వహించాడు.[2] నవీన్‌ బేతిగంటి, కుశాలిని, అన్వేష్‌ మైఖేల్, పవన్‌ రమేష్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఆగష్టు 12న బలగం వేణు[3], ట్రైలర్‌ను సెప్టెంబర్ 19న నిర్మాత దిల్‌ రాజు విడుదల చేయగా[4][5], సినిమాను అక్టోబర్‌ 06న విడుదల కావాల్సి ఉండగా [6][7] అనివార్య కారణాల వల్ల వాయిదా పడి  అక్టోబర్ 13న విడుదలైంది.[8][9]

రాక్షస కావ్యం
దర్శకత్వంశ్రీమాన్‌ కీర్తి
కథశ్రీమాన్‌ కీర్తి
నిర్మాతదామురెడ్డి, శింగనమల కల్యాణ్‌
తారాగణం
ఛాయాగ్రహణంరుషి కోనాపురం
సంగీతంరాజీవ్‌ రాజ్‌
శ్రీకాంత్‌
ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌
నిర్మాణ
సంస్థలు
గరుడ ప్రొడక్షన్స్
పింగో పిక్చర్స్
సినీ వ్యాలీ మూవీస్
విడుదల తేదీs
2023 అక్టోబరు 13 (2023-10-13)(థియేటర్)
2023 డిసెంబరు 15 (2023-12-15)(ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్
  • నిర్మాత: దామురెడ్డి, శింగనమల కల్యాణ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీమాన్‌ కీర్తి
  • సంగీతం: రాజీవ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌
  • సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉమేశ్‌ చిక్కు
  • సహ నిర్మాతలు: నవీన్‌ రెడ్డి, వసుంధర దేవి
  • పాటలు: మిట్టపల్లి సురేందర్, శ్రీమాన్ కీర్తి
  • ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికార్

మూలాలు మార్చు

  1. Eenadu (16 November 2021). "రాక్షస కావ్యమిది". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  2. Andhra Jyothy (2 September 2023). "'కొత్త తరహా 'రాక్షస కావ్యం'". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  3. TV 5 (18 August 2023). "మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ అయ్యి ఈ సినిమా తీశా: డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Prajasakthi (19 September 2023). "రాక్షస కావ్యంట్రైలర్‌ రిలీజ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  5. V6 Velugu (20 September 2023). "కొత్త ప్రపంచాన్ని చూపించే..రాక్షస కావ్యం". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (2 September 2023). "అక్టోబరు 6న 'రాక్షస కావ్యం'". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Mana Telangana (1 September 2023). "అక్టోబర్ 6న "రాక్షస కావ్యం"". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.
  8. Sakshi (30 September 2023). "ఇవాల్టి ట్రెండ్‌కు కావాల్సిన సినిమా రాక్షస కావ్యం, రిలీజ్‌ ఎ‍ప్పుడంటే?". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  9. Andhrajyothy (13 December 2023). "ఓటీటీలోకి మ‌స్ట్ వాచ్ మూవీ.. సింపుల్‌గా తీసి ప‌డేయ‌కండి." Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.

బయటి లింకులు మార్చు