రాజకోట రహస్యం

గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేసారు.

రాజకోట రహస్యం
(1971 తెలుగు సినిమా)
Rajakota Rahasyam.jpg
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం ఎం.కె. గంగరాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
మిక్కిలినేని
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
గీతరచన సి.నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ జి.ఆర్. ఫిల్మ్స్
భాష తెలుగు

చిత్రకథసవరించు

మహారాజు (మిక్కిలినేని) అడవిలో ఒక ముని కన్యను గంధర్వవిధిలో వివాహమాడుతాడు. మహారాణి,ముని కన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు.ముని శాపవశాన ముని కుమార్తె శిలగామారుతుంది. శిల పక్కన ఉన్న శిశువును

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే[1] సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల
నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల, పి.సుశీల
నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది సి.నారాయణరెడ్డి విజయా కృష్ణమూర్తి ఘంటసాల, పి.సుశీల
కరుణించవా వరుణదేవా
 • అలివేణి నీ రూపము.. నను మరువని దొరవని తెలుసు - ఘంటసాల, పి.సుశీల -రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
 • ఈశ్వరీ జయమునీవే పరమేశ్వరీ అభయమీవే ఈశ్వరీ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
 • ఈ నేల బంగరు నేల ఈ వేళ చల్లని వేళ కనరాని తీయని ఊహలతో - పి.సుశీల
 • కరుణించవా వరుణదేవా నిరుపమ కరుణ సురగంగ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
 • కన్నవారి కన్నీరును తుడిచే తనయుని బ్రతుకే ధన్యమురా - ఘంటసాల -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
 • కామాంధకార కీకారణ్యమున జిక్కి (పద్యం) - ఘంటసాల
 • నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
 • నీవు నాకు రాజా మరి నేను రోజా నీచెంత చేరి నా వింత - ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలుసవరించు

 1. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.