రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను

(రాజమండ్రి రెవెన్యూ డివిజను నుండి దారిమార్పు చెందింది)

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. రాజమండ్రి నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పుగోదావరి
పరిపాలనా కేంద్రంరాజమండ్రి
మండలాల సంఖ్య10

చరిత్ర

మార్చు

ఈ పరిపాలన విభాగం కింద 2022 ఏప్రిల్ 4 కు ముందు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో భాగంగా 8 మండలాలు ఉండేయి.[1][2] [3] జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ డివిజన్ లో మండలాల సంఖ్య 10కి పెరిగింది..

మండలాలు

మార్చు
 1. అనపర్తి
 2. కడియం
 3. కోరుకొండ
 4. గోకవరం
 5. బిక్కవోలు
 6. రాజమండ్రి గ్రామీణ
 7. రాజమండ్రి పట్టణ
 8. రాజానగరం
 9. రంగంపేట
 10. సీతానగరం

మూలాలు

మార్చు
 1. "District Census Handbook - East Godavari" (PDF). Census of India. p. 16. Archived from the original (PDF) on 13 November 2015. Retrieved 18 January 2015.
 2. Staff Reporter (17 October 2015). "Rajahmundry is now 'Rajamahendravaram'". The Hindu (in Indian English). Vijayawada. Retrieved 16 May 2019.
 3. "Revenue Division | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2022-03-17.

వెలుపలి లంకెలు

మార్చు