అనపర్తి మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం

అనపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముమండలం కోడ్: 4917.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]ఈ మండలం అనపర్తి శాశనసభ నియోజకవర్గం పరిధి కిందకి వస్తుంది.

అనపర్తి
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో అనపర్తి మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో అనపర్తి మండలం స్థానం
అనపర్తి is located in Andhra Pradesh
అనపర్తి
అనపర్తి
ఆంధ్రప్రదేశ్ పటంలో అనపర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°56′06″N 81°57′20″E / 16.934975°N 81.955576°E / 16.934975; 81.955576
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం అనపర్తి
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,859
 - పురుషులు 35,395
 - స్త్రీలు 35,464
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.66%
 - పురుషులు 72.56%
 - స్త్రీలు 62.65%
పిన్‌కోడ్ 533342

వ్యవసాయంసవరించు

అనపర్తి మండలంలో గోదావరినది నుండి రెండు కాలువలు ద్వారా వ్యవసాయ భూములకు జలాలు అందుతున్నాయి. నీటి వసతి పుష్కలంగా ఉన్నందున ఈ ప్రాంతంలో పండించే ప్రధాన పంటలలో వరి, పామాయిల్, చెరకు వేరుశనగ ఉన్నాయి.

గణాంకాలుసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 70,859 - పురుషులు 35,395 - స్త్రీలు 35,464. సగటు సెక్స్ నిష్పత్తి 1,002. మొత్తం అక్షరాస్యత రేటు 72.37%. పురుషుల అక్షరాస్యత రేటు 69.02% , స్త్రీ అక్షరాస్యత రేటు 62.3%.[2]

రైల్వే స్టేషన్సవరించు

అనపర్తి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే విభాగంలో డి - కేటగిరీ స్టేషన్ గా వర్గీకరించబడింది.[3]ఈ స్టేషన్ సామర్లకోట, రాజమండ్రి మధ్య ఉంది.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. దుప్పలపూడి
 2. అనపర్తి
 3. కొప్పవరం
 4. మహేంద్రవాడ
 5. పొలమూరు
 6. రామవరం
 7. కుతుకులూరు
 8. పెడపర్తి
 9. పులగుర్త

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

 1. లక్ష్మీనరసాపురం
 2. పీరారామచంద్రపురము

మూలాలుసవరించు

 1. https://www.codes.ap.gov.in/revenuevillages
 2. https://www.censusindia.co.in/subdistrict/anaparthy-mandal-east-godavari-andhra-pradesh-4917
 3. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-01-28. Retrieved 2020-06-06.

వెలుపలి లంకెలువ్యాసంసవరించు