రాజసాహేబ్ పేట
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
రాజసాహేబ్ పేట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఒక చిన్న రెవెన్యూయేతర గ్రామం. ఇది రాజంపేట రెవెన్యూ విభాగానికి చెందిన పోరుమామిళ్ళ మండలంలో ఉంది.
రాజసాహేబ్ పేట | |
---|---|
రెవెన్యూయేతర గ్రామం | |
Coordinates: 14°58′50″N 79°01′54″E / 14.980425°N 79.031789°E | |
Country | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ నెంబర్ | 516505 |
టెలిఫోన్ కోడ్ | 08569 |
Vehicle registration | AP 04 |
విద్యా సౌకర్యాలు మార్చు
రాజసాహేబ్ పేటలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి సమీపం లోని టేకూరుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు
వైద్య సౌకర్యాలు మార్చు
వైద్యం కోసం సమీపంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు
ప్రస్తావనలు మార్చు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |