రాజహంస
రాజహంస 1998 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అబ్బాస్, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. శంకరమంచి పార్ధసారథి మాటలు రాశాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సామవేదం షణ్ముఖశర్మ, శివశక్తి దత్తా పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి, మాల్గాడి శుభ పాటలు పాడారు.
రాజహంస | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
రచన | శంకరమంచి పార్ధసారథి (మాటలు), సింగీతం శ్రీనివాసరావు (కథ, స్క్రీన్ ప్లే) |
నిర్మాత | ఎ. బి. సి. ఎల్, శరత్ మరార్ (ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) |
తారాగణం | అబ్బాస్ , సాక్షి శివానంద్ |
ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అబ్బాస్
- సాక్షి శివానంద్
- గిరీష్ కర్నాడ్
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- బ్రహ్మానందం
- చంద్రమోహన్
- మల్లికార్జునరావు
- ఎ. వి. ఎస్
- రావి కొండలరావు (అతిథి పాత్ర)
- పి. ఎల్. నారాయణ
- రఘునాథ రెడ్డి
- శివాజీ
- ఇందు ఆనంద్
- బేబి శ్రేష్ఠ
- కృష్ణవేణి
- నీలమ్
సంగీతం
మార్చుఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సామవేదం షణ్ముఖశర్మ, శివశక్తి దత్తా పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి, మాల్గాడి శుభ పాటలు పాడారు.
- రోస రోసా రోసా (గానం: ఎం. ఎం. కీరవాణి)
- గొప్ప చిక్కే వచ్చె
- మన్నేలా తింటివిరా కృష్ణా