రాజాధిరాజు

1980 లో విడుదలైన తెలుగు సినిమా

'రాజాధిరాజు' తెలుగు చలన చిత్రం 1980 జూలై 4 న విడుదల.విజయచందర్, నూతన్ ప్రసాద్, సుమలత నటించిన ఈ చిత్రం బాపు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహాదేవన్ సమకూర్చారు.

రాజాధిరాజు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బాపు
తారాగణం విజయచందర్ ,
నూతన్ ప్రసాద్ ,
శారద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రమా చిత్ర
భాష తెలుగు

తారాగణం

మార్చు

విజయచందర్

నూతన్ ప్రసాద్

సుమలత

శారద




సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు:బాపు

సంగీతం: కె వి.మహాదేవన్

నిర్మాణ సంస్థ:రామా చిత్రా

నిర్మాతలు: టి.గోపాలకృష్ణ , ఎస్.జయలక్ష్మి, ఆర్.డి.రెడ్డి

సాహిత్యం:ఆరుద్ర, వేటూరి సుందర రామమూర్తి, మోదుకూరి జాన్సన్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

విడుదల:04:07:1980 .




పాటల జాబితా

మార్చు

1.రాజ్యము బలము మహిమా నీవే జగము జీవము నీదే, రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల

2.అర్హత లేనివారికి అధికారం ఇచ్చి, గానం.పి.సుశీల

3.అల్లిబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి , రచన:ఆరుద్ర, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

4.కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండీ ఇతడే దిక్కని,రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం

5.తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం, రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

6.దిక్కుల కలకల చుక్కల కిలకిల, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7.వచ్చే వచ్చే కొత్త జీవితం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

8.శిలువపైన నీ రక్తము చింది , రచన: మోదుకూరి జాన్సన్, గానం.పులపాక సుశీల

9.వచ్చే వచ్చే వచ్చే వచ్చే నాకు యవ్వనం జివ్వు జివ్వు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.