రాజానగర్ శాసనసభ నియోజకవర్గం

రాజానగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం, కేంద్రపడా జిల్లా పరిధిలో ఉంది. రాజానగర్ నియోజకవర్గ పరిధిలో పట్టముండై (ఎం), రాజానగర్ బ్లాక్, పట్టముండై బ్లాక్‌లోని 18 గ్రామ పంచాయితీలు బచారా, శ్రీరాంపూర్, దామర్పూర్, సన్సర్ఫాల్, ఖానాట, ఔపడ, చందానగర్, శాసన, దోసియా, ఖాదియాంత, గంగారాంపూర్, అరడపాలి, సంఝరియా, బడాపాడ, బిలికానా, బాదామోహన్‌పూర్, దీపూర్‌మోహన్‌పూర్ ఉన్నాయి.[1][2]

రాజానగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°34′48″N 86°20′24″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (99) : ధృబా సాహూ (బీజేడీ) [3]
  • 2014: (32) : అన్షుమన్ మొహంతి ( కాంగ్రెస్ ) [4]
  • 2009: (99) : అలేఖ్ కుమార్ జెనా (బీజేడీ) [5]
  • 2004: (32) : నళిని కాంత మొహంతి ( కాంగ్రెస్ )
  • 2000: (32) : నళిని కాంత మొహంతి (బీజేడీ)
  • 1995: (32) : నళిని కాంత మొహంతి ( జనతా దళ్ )
  • 1990: (32) : నళిని కాంత మొహంతి (జనతా దళ్)
  • 1985: (32) : నళిని కాంత మొహంతి ( జనతా పార్టీ )
  • 1980: (32) : నళిని కాంత మొహంతి (జనతా పార్టీ (సెక్యులర్) )
  • 1977: (32) : నళిని కాంత మొహంతి ( జనతా పార్టీ)
  • 1974: (32) : బిజు పట్నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1971: (బై-పోల్) : బిజు పట్నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1971: (30) : ప్రహల్లాద్ మల్లిక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1967: (30) : శైలేంద్ర భంజా దేవ్ (స్వతంత్ర)
  • 1961: (110) : పద్మ చరణ్ నాయక్ (స్వతంత్ర)
  • 1957: (78) : అనంత చరణ్ త్రిపాఠి (స్వతంత్ర)
  • 1951: (68) : సరస్వతి దేయి ( కాంగ్రెస్ )

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.