కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం

కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్, కేంద్రపడా జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°29′52″N 86°25′29″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
94 సాలిపూర్ జనరల్ కటక్
95 మహాంగా జనరల్ కటక్
96 పాట్కురా జనరల్ కేంద్రపారా
97 కేంద్రపారా ఎస్సీ కేంద్రపారా
98 ఔల్ జనరల్ కేంద్రపారా
99 రాజానగర్ జనరల్ కేంద్రపారా
100 మహాకలపాడ జనరల్ కేంద్రపారా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

  • 2019 : అనుభవ్ మొహంతి, బిజు జనతాదళ్ [3]
  • 2014 : బైజయంత్ పాండా, బిజు జనతా దళ్, తరువాత స్వతంత్రుడు ( 2018 జూన్ 14న రాజీనామా చేశారు)
  • 2009 : బైజయంత్ పాండా, బిజు జనతా దళ్
  • 2004: అర్చన నాయక్, బిజు జనతా దళ్
  • 1999: ప్రభాత్ కుమార్ సామంతరాయ్, బిజు జనతా దళ్
  • 1998: ప్రభాత్ కుమార్ సామంతరాయ్, బిజు జనతా దళ్
  • 1996: శ్రీకాంత్ కుమార్ జెనా, జనతాదళ్
  • 1991: రబీ రాయ్, జనతాదళ్
  • 1989: రబీ రాయ్, జనతాదళ్
  • 1985 ఉప ఎన్నిక: శరత్ కుమార్ దేబ్, జనతా పార్టీ (బై ఎలక్షన్)
  • 1984: బిజూ పట్నాయక్, జనతా పార్టీ
  • 1980: బిజు (బిజయానంద) పట్నాయక్, జనతా పార్టీ (సెక్యులర్)
  • 1977: బిజూ పట్నాయక్, జనతా పార్టీ
  • 1971: సురేంద్ర మొహంతి, ఉత్కల్ కాంగ్రెస్
  • 1967: సురేంద్రనాథ్ ద్వివేది, ప్రజా సోషలిస్ట్ పార్టీ
  • 1962: సురేంద్రనాథ్ ద్వివేది, ప్రజా సోషలిస్ట్ పార్టీ
  • 1957: సురేంద్రనాథ్ ద్వివేది, ప్రజా సోషలిస్ట్ పార్టీ
  • 1952: నిత్యానంద్ కనుంగో, కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Assembly Constituencies under Kendrapara Parliamentary Constituency". Retrieved 25 March 2014.
  2. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-03-04. Retrieved 2008-09-20.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.